1/13
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలి మహిళా ఆక్షనీర్‌గా చరిత్ర సృష్టించిన మల్లికా సాగర్ ఈసారి కూడా రంగంలోకి దిగారు (ఫొటోల కర్టెసీ: BCCI)
2/13
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండు రోజుల మెగా వేలంలో ఆమే ఆక్షనీర్ (ఫొటోల కర్టెసీ: BCCI)
3/13
ముంబైకి చెందిన మల్లికా సాగర్ ఆర్ట్ కలెక్టర్ (ఫొటోల కర్టెసీ: BCCI)
4/13
మోడ్రన్ అండ్ కాన్‌టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్ (ఫొటోల కర్టెసీ: BCCI)
5/13
వేలంపాట నిర్వహించడంలో మల్లికకు పూర్వ అనుభవం కూడా ఉంది (ఫొటోల కర్టెసీ: BCCI)
6/13
గత 20 ఏళ్లగా మల్లిక వేలంపాట నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. (ఫొటోల కర్టెసీ: BCCI)
7/13
2001లో క్రిస్టీస్ ఆక్షన్ హౌస్‌లో ఆక్షనీర్‌గా మల్లిక తన కెరీర్ మొదలుపెట్టారు. (ఫొటోల కర్టెసీ: BCCI)
8/13
అంతేకాదు క్రిస్టీస్‌లో వేలం నిర్వహించిన భారత సంతతికి తొలి మహిళ ఆక్షనీర్‌గా కూడా ఆమెనే! (ఫొటోల కర్టెసీ: BCCI)
9/13
ఇక క్రీడారంగంలో 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలంలో తన వాక్ చాతుర్యంతో మల్లిక హైలైట్ అయ్యారు (ఫొటోల కర్టెసీ: BCCI)
10/13
ఆ తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ తొట్టతొలి సీజన్‌కు సంబంధించిన వేలాన్ని కూడా ఆమే నిర్వహించారు. (ఫొటోల కర్టెసీ: BCCI)
11/13
(ఫొటోల కర్టెసీ: BCCI)
12/13
(ఫొటోల కర్టెసీ: BCCI)
13/13
(ఫొటోల కర్టెసీ: BCCI)