
టీమిండియా వెటరన్ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ తన భార్య నుపుర్ నగర్‌ను సర్‌ప్రైజ్ చేశాడు

సతీమణి పుట్టినరోజును ఈ పేస్ బౌలర్ ఘనంగా సెలబ్రేట్ చేశాడు

ఇందుకు సంబంధించిన వీడియోను నుపుర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది

తనకు ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉంటాడని.. ఈసారి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా బర్త్ డే జరిపించాడని ఉద్వేగానికి లోనైంది

ఉత్తరప్రదేశ్‌కు చెందిన భువీకి 2017లో నుపుర్‌తో వివాహం జరిగింది

2021లో ఈ జంటకు కుమార్తె అక్సాశ్ జన్మించింది














