కుసుమాలపై వాలిన సీతాకోక చిలుకలు చూపరులకు ఆహ్లాదాన్ని పంచాయి. రంగురంగుల పూ బాలలు, ఆపై మరికొన్ని రంగులు అద్దుకున్న సీతాకోకలు రెండూ కలిసి ఇలా సుందర సుమధుర దృశ్యాన్ని ఆవిష్కరించాయి.