బస్టాండ్‌లో కూర్చుని సరదాగా మ్యాగజీన్లతో కాలక్షేపం చేస్తున్నట్లు ఉంది కదా ఈ చిత్రం. అదే విచిత్రం. వీరంతా శ్రీకాకుళం కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌సెల్‌కు హాజరైన అధికారులు. ఓ వైపు కలెక్టర్‌ వినతులు స్వీకరిస్తున్నారు, మరోవైపు ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వైపు వీరు ఇలా కాలక్షేపం చేస్తున్నారు.