
‘సింహా’ను తలదన్నే పవర్‌ఫుల్ విజయం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు బోయపాటి. ఆ శ్రమకు ప్రతిరూపంగా ‘లెజెండ్’ తయారవుతోంది. ఫార్చునర్ కారు పక్కన కోర మీసం తిప్పి సింహంలా నిలబడ్డ బాలయ్య స్టిల్‌ను అభిమానుల కోసం కొత్త సంవత్సరం కానుకగా... నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర విడుదల చేశారు.