వామ్మో వర్షం | rain fear | Sakshi
Sakshi News home page

వామ్మో వర్షం

Published Sat, Sep 24 2016 2:33 AM | Last Updated on

rain fear1
1/15

ఓరుగల్లును వర్షం వెంటాడుతోంది. మునుపెన్నడూ లేని రీతిలో ముసురుపెట్టి కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షంతో నగరం తడిసి ముద్దయింది. ప్రధాన రహదారుల పైనుంచి వరద ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అవాంతరాలు ఎదురయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో అక్కడి ప్రజలు సామగ్రితో దూర ప్రాంతాలకు వెళ్లారు. గంటల తరబడి కురిసిన వర్షంతో పలు గ్రామాల్లోని చెరువులు అలుగు పోస్తున్నాయి. మొత్తంగా ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో జిల్లా గజగజ వణికిపోతోంది.

rain fear2
2/15

rain fear3
3/15

rain fear4
4/15

rain fear5
5/15

rain fear6
6/15

rain fear7
7/15

rain fear8
8/15

rain fear9
9/15

rain fear10
10/15

rain fear11
11/15

rain fear12
12/15

rain fear13
13/15

rain fear14
14/15

rain fear15
15/15

Advertisement
Advertisement