1/3
హన్మకొండలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 9 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో వైద్య, వ్యవసాయ శాఖలపై సమీక్ష ఉంటుందని ఎస్‌ఈ నుంచి ఏఈల వరకు కలెక్టరేట్‌ కార్యాలయం అధికారులు ఇటీవల సమాచారం పంపించారు. అయితే ఉదయం 8.30 వరకు చాలామంది అధికారులు వచ్చినప్పటికీ మరికొందరు సమీక్ష సమావేశం ప్రారంభమైన తర్వాత వచ్చారు. దీంతో అప్పటికే హాల్‌లోని కుర్చీలు పూర్తిగా నిండిపోవడంతో ఆలస్యంగా వచ్చిన సుమారు 50 నుంచి 80 మంది అధికారులు బయటనే నిల్చోవాల్సి వచ్చింది. లేట్‌గా వచ్చినందుకు ఇలా పడిగాపులు కాయాల్సి వచ్చిందని పలువురు పేర్కొన్నారు. – హన్మకొండ అర్బన్‌
2/3

3/3