
వెలుగునిచ్చే అన్నలు జర భద్రం! కరెంటు లైను గుంజుతున్న లైన్‌మెన్లు. (ఫొటో: నర్సయ్య, మంచిర్యాల)

ఉద్యమం ఊపిరి బాట..ఎవరూ ఆప లేరు ఈ పూట(ఫోటో: నోముల రాజేష్, హైదరాబాద్)

విక్టరీ వీరుడు..చూడాలి నీ బాదుడు(ఫోటో: రవి కుమార్,హైదరాబాద్)

పిల్లలం కాదు పిడుగులం.. ప్రత్యేహోదా సాధిస్తాం(ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు)

ఏనుగమ్మ ఏనుగు.. కొండెక్కిందమ్మ ఏనుగు(ఫోటో : అరుణ్ రెడ్డి, అదిలాబాద్)

చల్ మోహన్ రంగా(ఫోటో: విజయ్ క్రిష్ణా, అమరావతి)

దిరనన కూచిపూడికైనా..(ఫోటో: విజయ్ క్రిష్ణా, అమరావతి)

ఇట్స్ టైం టు పార్టీ నౌ(ఫోటో : బాషా, అనంతపురం)

వెళ్లువెత్తిన నిరసన..(ఫోటో : బాషా, అనంతపురం)

సెలవులు వచ్చెనే..సరదాలు తెచ్చెనే(ఫోటో: సంపత్ గౌడ్, భూపాలపల్లి)

ఆడరే మయూరి..నాట్య మాడరే మయూరీ(ఫోటో: మురళీ, చిత్తూరు)

సామాన్యునికి అందుబాటులో ఏసీ బస్సు (ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు)

గౌరవ పూలే గారికి పూలమాలలు(ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు)

ఈ ఎండలు మండినవి..ఈ దాహం తీరనిది(ఫోటో: రమేష్ బాబు, హైదరాబాద్)

బౌ బౌ.. ఎందుకంత నా మీద మీకు లవ్..లవ్(ఫోటో: నోముల రాజేష్, హైదరాబాద్)

అందమైన అమ్మాయిలు.. నచ్చాయా ఆ చీరలు(ఫోటో: ఎస్ ఎస్. ఠాకూర్, హైదరాబాద్)

ఆకాశమే ఇక హద్దు.. (ఫోటో: ఎస్ ఎస్. ఠాకూర్, హైదరాబాద్)

రంగు రంగుల చిత్రం.. జాతికి చిహ్నం ఈ చిత్రం (ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్)

వర్షంలో తడవకుండా పోదాం.. తడిచినా పర్లేదు పోదాం (ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్)

కరెంట్ స్తంభం కాదు.. ప్రమాదం (ఫోటో : వేణుగోపాల్, జనగాం)

ఎర్ర సైన్యం కదిలింది (ఫోటో: టి.రమేశ్, కడప)

ఎండల్లో ఉండటం ఎందుకు దండగా.. బండి నీడ ఉండగా (ఫోటో: టి.రమేశ్, కడప)

ఓ పెద్ద సారు కంకి ఒలిచివ్వమంటారా? (ఫోటో: రాజు రాధారపు, ఖమ్మం)

గరిటె పట్టిన గౌరు చరితమ్మ(ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

మెరుపు నవ్వుల మిల్కీ బ్యూటీ (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

కొంగమ్మ సన్నిది ఇదే నాకు పెన్నిది(ఫోటో: మురళీ మోహన్, మహబూబాబాద్)

మాకు గాజులంటే ప్రాణం..(ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

సూపర్ ఇన్నోవేషన్.. కంప్రెషర్‌తో నడిచే వాహనాన్ని రూపొందించిన రామానందతీర్థ ఇంజనీరింగ్ విద్యార్థులు (ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

అరే భలే గుంజుతున్నారు బాబా.. యోగా గురు బాబా రాందేవ్ యోగా విన్యాసాన్ని తదేకంగా తిలకిస్తున్న మంత్రి హరీశ్ రావు (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)

అభిమానులందరిని సెల్ఫీతో బంధిస్తున్న అందాల రాసి.. రాశి ఖన్నా (ఫొటో: కె.సతీష్, సిద్ధిపేట)

హోరున వాన.. ఇంకా ఇంకా కురిసేనా? (ఫొటో: కె.జయశంకర్, శ్రీకాకుళం)

తోపుడు బండిని తీసుకెళ్లెందుకు తోపు ఐడియా.. కానీ కొంచెం జాగ్రత్త చిన్న! (ఫొటో: శివప్రసాద్, సంగారెడ్డి)

కలర్‌ఫుల్ చీయర్‌ఫుల్.. ఎస్వీయూలో రాప్సోడి-2018 (ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి)

హోదా మా ఊపిరి.. లేదంటే మా బతుకులకు ఉరి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు(ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి)

పచ్చని పొలాల మధ్య శ్వేత సౌధం (ఫొటో: చక్రపాణి, విజయవాడ)

చూడు నాన్న కిృష్ణమ్మ అందాలు.. పిల్లలకు ప్రకృతి అందాలను చూపుతున్న పెద్దలు (ఫొటో: చక్రపాణి, విజయవాడ)

మా కడుపు నింపే మీకోసం... ఒంటెల ద్వారా జీవనాధారం పొందుతున్న యువకుడు వాటికి దాణా పెడుతున్న దృశ్యం. (ఫొటో: నడిపూడి కిషోర్, విజయవాడ)

ఎగురుతూనే నీళ్లు తాగుతూ.. దాహం తీర్చుకుంటున్న పక్షి (ఫొటో: యాదిరెడ్డి)

బండెనక బండి కట్టి.. పొట్ట కూటి కోసం ప్రమాదభరిత ప్రయాణం (ఫొటో: యాదిరెడ్డి)

జోరు వాన.. తడవకుండ ఇంటికి పోగలనా? (ఫొటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం)