
రూ. 361 కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు పంపిణీ చేసిన సీఎం జగన్

13, 573 ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసిన సీఎం జగన్

రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ. 125.48 కోట్ల సబ్సిడీ జమ చేసిన సీఎం జగన్

జెండా ఊపి వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళా ప్రారంభించిన సీఎం జగన్

రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం జగన్

ప్రతి ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు

రైతన్నకు అండగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం




















