
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ గుంటూరులో పర్యటించారు

గిట్టుబాటు లేక తల్లడిల్లుతున్న రైతులను పరామర్శించేందుకు మిర్చి యార్డ్‌కు వెళ్లారాయన

ఈ క్రమంలో జననేతను చూసేందుకు జనసంద్రం తరలి వచ్చింది

దారిపొడవునా.. ఆ అభిమానం అలాగే కొనసాగింది

మిర్చి ఘాటును సైతం లెక్క చేయకుండా అభిమానులు పోటెత్తడం గమనార్హం























