సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్బంగా వైఎస్ జగన్ నేడు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్యాంపు ఆఫీసుకు వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు

Published Thu, Dec 26 2024 11:05 AM | Last Updated on