ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో అడుగడుగునా దగా... హామీల అమలు ఊసే లేదు | Andhra Pradesh budget is full of lies at every step Promises are not being implemented | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో అడుగడుగునా దగా... హామీల అమలు ఊసే లేదు

Published Sat, Mar 1 2025 6:51 AM | Last Updated on Sat, Mar 1 2025 6:54 AM

audio

ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల 22 వేల కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్దిక సంవత్సరం బడ్జెట్‌ను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. అయితే ఎన్నికల హామీల అమలుకు నిధుల కేటాయింపులు చేయలేక చతికిలపడింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement