-
సినీనటి శ్రీరెడ్డిపై ఫిర్యాదు
చిలకలూరిపేట: సినీనటి శ్రీరెడ్డిపై తెలుగు మహిళా విభాగం నాయకులు చిలకలూరిపేట అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు.
-
దేశ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర కీలకం
నరసరావుపేట ఈస్ట్: ఉజ్వల భారతదేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలకపాత్ర నిర్వహిస్తున్నాయని విజయవాడ సహకార శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ ఎం.రామమోహనరావు తెలి పా రు. ప్రకాష్‌నగర్‌లోని డివిజనల్ సహకార అధి కారి కార్యాలయంలో గురువారం 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.
Fri, Nov 15 2024 01:47 AM -
పోక్సో కోర్టు ఇన్చార్జి ఏపీపీగా ‘కోట’
తెనాలిరూరల్: తెనాలిలోని పోక్సో కోర్టు ఇన్చార్జి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కోట రమేష్‌బాబు నాయుడిని నియమిస్తూ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ నుంచి ఉత్తర్వులను గురువారం అందుకున్నారు.
Fri, Nov 15 2024 01:47 AM -
సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వైఎస్సార్ సీపీ బృందాలు
గుంటూరు ఎడ్యుకేషన్: అక్రమ నిర్భంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Fri, Nov 15 2024 01:46 AM -
బాలల హక్కుల రక్షణకు కృషి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం బాలల హక్కులపై వాల్ పోస్టర్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి విడుదల చేశారు.
Fri, Nov 15 2024 01:46 AM -
రోడ్డు ప్రమాదంలో అధ్యాపకురాలు మృతి
మేడికొండూరు : ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చుని వెళుతున్న అధ్యాపకురాలి పవిట చెంగు చైన్స్ ప్యాకెట్లో పడిపోవడంతో అక్కడికక్కడే కింద పడి మృతిచెందారు. ఈ దుర్ఘటన మండలంలోని పేరేచర్ల – గుంటూరు రోడ్‌లోని ఆరో మైలు కాలనీ సమీపంలో గురువారం జరిగింది.
Fri, Nov 15 2024 01:46 AM -
వైద్యకళాశాల అభివృద్ధికి జింకానా చేయూత
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అభివృద్ధికి జింకానా ఎంతో చేయూతనిస్తోందని గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి, గుంటూరు జీజీహెచ్ పొదిల ప్రసాద్ మిలీనియం బ్లాక్ నిర్మాత డాక్టర్ పొదిల ప్రసాద్ అన్నారు.
Fri, Nov 15 2024 01:46 AM -
నేటి నుంచి వీవీఐటీలో బాలోత్సవ్
పెదకాకాని: చిన్నారుల్లో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించడమే బాలోత్సవ్ ముఖ్య ఉద్దేశమని వీవీఐటీ కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ చెప్పారు.
Fri, Nov 15 2024 01:46 AM -
గుంటూరు
శుక్రవారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2024Fri, Nov 15 2024 01:46 AM -
వైద్యం వికటించి బాలింత మృతి
రాస్తారోకో చేస్తున్న బంధువులు
– బంధువుల రాస్తారోకో
Fri, Nov 15 2024 01:46 AM -
క్లుప్తంగా
విధులు బహిష్కరించిన
వైద్యులు
Fri, Nov 15 2024 01:46 AM -
" />
ఆడి కోసం ఆన్లైన్ బుకింగ్
సాక్షి, చైన్నె : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తమ కొత్త వాహనం కోసం ఆన్లైన్ బుకింగ్ నిమిత్తం వెబ్‌సైట్‌ను ప్రకటించింది. గురువారం ఈ వివరాలను ఆ సంస్థ ఇండియా హెడ్ బల్బీర్‌సింగ్ దిలాన్ స్థానికంగా ప్రకటించారు. కొత్త ఆడి క్యూ7 బుకింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నామన్నారు.
Fri, Nov 15 2024 01:45 AM -
ధనుష్ చిత్రం
ప్రేమికుల రోజునFri, Nov 15 2024 01:45 AM -
చైన్నె, పొల్లాచ్చి, మదురైలో బెలూన్ ఫెస్టివల్
అన్నానగర్: చైన్నె, మదురై, పొల్లాచ్చిలో బెలూన్ ఫెస్టివల్ నిర్వహణకు పర్యాటక శాఖ సన్నాహాలు ప్రారంభించింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించ డంలో తమిళనాడు ముందుంది. ఇందులో ప్రధానంగా తంజావూరు, మదురైను చాలా మంది సందర్శిస్తారు.
Fri, Nov 15 2024 01:45 AM -
నయనతార చిత్రంలో వీర సమర్
తమిళసినిమా: నటనకు అర్హత ప్రతిభ ఒకటే. అది ఉంటే ఎవరైనా నటించవచ్చు అలా ఇ ప్పటికే పలు రంగాలకు చెందినవారు నటులుగా రాణిస్తున్నారు.
Fri, Nov 15 2024 01:45 AM -
ౖపైపెకి..!
త్రిష క్రేజ్Fri, Nov 15 2024 01:45 AM -
" />
క్రీడలపై ఆసక్తి పెంచాలి
వేలూరు: ప్రాథమికస్థాయి నుంచే చిన్నారులకు క్రీడలపై ఆసక్తి పెంచాలని కాట్పాడి జూనియర్ రెడ్‌క్రాస్ కార్యదర్శి సేనా జనార్దన్ అన్నారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని వేలూరు జిల్లా కాట్పాడిలోని తులీర్ పాఠశాలలో బాలల దినోత్సవం జరిగింది.
Fri, Nov 15 2024 01:45 AM -
జీవీకి.. అమరన్ కానుక
తమిళసినిమా: నటుడు శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన చిత్రం అమరన్. నటి సాయి పల్లవి నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ సామి దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన విషయం తెలిసిందే.
Fri, Nov 15 2024 01:45 AM -
బాల్య వివాహాలు అరికట్టాలి
వేలూరు: ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురష్కరించుకొని శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేలూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ సుబ్బలక్ష్మి ప్రారంభించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
Fri, Nov 15 2024 01:45 AM -
శివాలయాల్లో ఘనంగా ప్రదోష పూజలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని ఆలయాల్లో ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ప్రదోష పూజలను నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్ద నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
Fri, Nov 15 2024 01:45 AM -
" />
బాలుడిపై పోక్సో కేసు
సేలం: బాలికను గర్భవతిని చేసిన బాలుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయంకు చెందిన 15 ఏళ్ల బాలికకు ఇటీవల తరచూ కడుపునొప్పి వస్తుండడంతో ఆమె తల్లి తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది.
Fri, Nov 15 2024 01:45 AM -
" />
లంచం కేసులో వీఏఓ అరెస్ట్
సేలం: కున్నత్తూర్‌లో రూ.10 వేలు లంచం తీసుకున్న గ్రామ నిర్వాహక అధికారిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. తిరుప్పూర్ జిల్లా అవినాశి సమీపంలోని కున్నత్తూర్ పరిధిలోని ఇడయార్పాళయానికి చెందిన రైతు మురుగేశన్ (45).
Fri, Nov 15 2024 01:44 AM -
నెహ్రూకు ఘన నివాళి
సాక్షి, చైన్నె : మాజీ ప్రధాని నెహ్రూ జయంతిని కాంగ్రెస్ వర్గాలు వాడవాడల్లో గురువారం ఘనంగా జరుపుకున్నాయి. చైన్నె గిండిలోని నెహ్రూ విగ్రహానికి రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు అంజలి ఘటించారు.
Fri, Nov 15 2024 01:44 AM -
పనుల వేగం పెంచండి
● అధికారులకు డిప్యూటీ సీఎం ఉదయనిధి ఆదేశాలు ● తూత్తుకుడిలో మినీ టైడల్ పార్క్ ● రూ.300 కోట్లతో ఫర్నీచర్ పార్కు ● తిరుచెందూరుకు మాస్టర్ ప్లాన్ పరిశీలనFri, Nov 15 2024 01:44 AM -
నైపుణ్యాలతో ఉపాధికి మార్గం
● యూజీసీ చైర్మన్ ● కొత్త కోర్సులకు కసరత్తులు ● వారి వారి భాషలలో విద్యా బోధనకు చర్యలుFri, Nov 15 2024 01:44 AM