-
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్లో జంట రణ్వీర్ సింగ్- దీపికా పదుకొణె ఒకటి. 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. దాదాపు ఆరేళ్ల తర్వాత 2024లో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లలను కనడానికి ఇంత గ్యాప్ తీసుకోవడం తన నిర్ణయమే అంటోంది దీపికా.
Thu, May 08 2025 11:25 AM -
పో.. పో!.. వరుణ్ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)కి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో మ్యాచ్‌లో అనుచిత ప్రవర్తనకు గానూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి మొట్టికాయలు వేసింది.
Thu, May 08 2025 11:24 AM -
ఆపరేషన్ సిందూర్.. అఖిలపక్ష సమావేశం ప్రారంభం
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆపరేషన్ సిందూర్‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.
Thu, May 08 2025 11:18 AM -
ఉచిత గ్యాస్.. రెండో విడతకే తుస్!
● గ్యాస్ వచ్చినా.. ఖాతాల్లో జమకాని నగదు ● మాట దాటేస్తున్న సివిల్ సప్లయ్ అధికారులుThu, May 08 2025 11:15 AM -
‘ఆత్మనిర్భర్ భారత్‌కు అనుగుణంగా వృద్ధి సాధించాలి’
సీతంపేట: ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్ బుధవారం సీతమ్మధారలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్( డీసీఐఎల్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. డీసీఐఎల్ అన్ని విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు.
Thu, May 08 2025 11:15 AM -
సింహగిరికి చేరుకున్న లక్ష్మీకాంత్ నాయక్‌దాస్
మూడు నెలలపాటు అప్పన్నకు సేవలు
Thu, May 08 2025 11:15 AM -
ఉగ్రవాదులను నిర్మూలించాలి
ఏయూక్యాంపస్ : భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల జన జాగరణ సమితి సంతోషం వ్యక్తంచేసింది. బుధవారం ఉదయం బీచ్‌రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద జాతీయ పతాకాలు పట్టుకుని తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Thu, May 08 2025 11:15 AM -
రామజోగయ్య శాస్త్రికి ఆత్రేయ పురస్కారం
రామజోగయ్యశాస్త్రిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, తదితరులు
Thu, May 08 2025 11:15 AM -
ముగిసిన అంతర హోటల్స్ క్రికెట్ టోర్నీ
విశాఖ స్పోర్ట్స్: హోటల్స్, రెస్టారెంట్స్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర హోటల్స్, రెస్టారెంట్స్ క్రికెట్ టోర్నీ విజేతగా పామ్‌బీచ్ హోటల్ జట్టు, రన్నరప్‌గా నోవాటెల్ జట్టు నిలిచాయి.
Thu, May 08 2025 11:15 AM -
ఆరోగ్యంపై కాలుష్యం కాటు..!
సమస్యలివే..
● మెదడు కుచించుకుపోయి మతిమరుపు వస్తుంది
Thu, May 08 2025 11:15 AM -
మద్యం మత్తులో ఓ పోలీస్..!
● కారు నడిపి ఆటోను ఢీకొట్టి..
● ఒకరి మృతికి కారణమై..
● వాహనం నంబర్ ప్లేట్ మార్చి..
● నిందితుడిని కాపాడే ప్రయత్నంలో పోలీసులు
Thu, May 08 2025 11:15 AM -
పోలీసుల అదుపులో జ్యూయలరీస్ షాపు యజమాని
విజయనగరం క్రైమ్: స్థానిక గంటస్తంభం వద్ద ఎన్వీఆర్ జ్యూయలరీ షాపును రన్ చేస్తున్న యజమానికి వన్‌టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆ షాపు యజమాని నాగుల కొండ వెంకట కిశోర్‌పై రెండు ఎన్బీబ్ల్యూ కేసులతో పాటు ఒక ఎన్ఐఏ కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
Thu, May 08 2025 11:15 AM -
దర్యాప్తు నైపుణ్యం మెరుగుపరచడమే లక్ష్యం
పార్వతీపురం రూరల్: వివిధ కేసులకు సంబంధించిన దర్యాప్తులలో నైపుణ్యాలను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుందని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పర్యవేక్షణలో ఫోరెన్సిక్ నిపుణులతో వర్క్‌షాప్ నిర్వహించారు.
Thu, May 08 2025 11:15 AM -
మలేరియా నిర్మూలనకు ఏసీఎం స్ప్రేచేయాలి
విజయనగరం ఫోర్ట్: మలేరియా నిర్మూలనకు ఇంటిలోపల గోడల మీద ఏసీఎం 5శాతం 9 ఆల్ఫా సైఫర్ మెత్రిన్ స్ప్రే చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. దీని కోసం జిల్లావ్యాప్తంగా 157 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
Thu, May 08 2025 11:15 AM -
" />
ఇంగ్లిష్‌లో ‘పవర్’ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
అది ఓ మారుమూల గ్రామం.. అందులో ఓ ప్రాథమిక పాఠశాల.. పరిమిత సంఖ్యలో ఉండే విద్యార్థులు.. వారికి వాడుక భాష తప్ప.. తెలుగు కూడా సరిగ్గా రాని పరిస్థితి. అలాంటి వారు జాతీయ స్థాయి వేదికపై ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటం, రాయడం అంటే ఆషామాషీ కాదు.
Thu, May 08 2025 11:15 AM -
రైతన్నకు కంటి మీద కునుకు కరువు
భయం.. భయం..Thu, May 08 2025 11:15 AM -
" />
రైతులను ఆదుకోవడంలో కూటమి విఫలం
రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
Thu, May 08 2025 11:15 AM -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
భవానీపురం(విజయవాడ పశ్చిమ): విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకే నగదు పురస్కారాలను అందజేస్తున్నామని మంత్రులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.
Thu, May 08 2025 11:15 AM -
ఆపరేషన్ సిందూర్‌కి సంఘీభావం
నాగాయలంక: పాకిస్తాన్ భూ భాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి విజయవంతంగా దాడి జరిపి, ఉగ్రవాదుల పీచమణిచిన భారతీయ సైనిక దళాలకు వందనం చేస్తూ నాగాయలంకలో బుధవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు.
Thu, May 08 2025 11:15 AM -
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు (Gold Prices) భగ్గుమంటున్నాయి. వరుసగా నాలుగో రోజూ భారీగా పెరిగాయి. నాలుగు రోజుల్లో పసిడి 10 గ్రాములకు ఏకంగా రూ.4వేలకు పైగా ఎగిసింది. దీంతో తులం బంగారం మళ్లీ రూ.లక్షకు చేరువైంది.
Thu, May 08 2025 11:12 AM
-
బలూచిస్థాన్ రెబల్స్ కాల్పులతో ఎయిర్ పోర్ట్ లు బంద్

భారత్ జవాన్లకు మద్దతుగా సీఎం రేవంత్ ర్యాలీ

ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

Thu, May 08 2025 11:21 AM -
సత్యవేడు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

YSRCP పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో YS జగన్ భేటీ

Thu, May 08 2025 11:16 AM
-
బలూచిస్థాన్ రెబల్స్ కాల్పులతో ఎయిర్ పోర్ట్ లు బంద్
బలూచిస్థాన్ రెబల్స్ కాల్పులతో ఎయిర్ పోర్ట్ లు బంద్
Thu, May 08 2025 11:28 AM -
భారత్ జవాన్లకు మద్దతుగా సీఎం రేవంత్ ర్యాలీ
భారత్ జవాన్లకు మద్దతుగా సీఎం రేవంత్ ర్యాలీ
Thu, May 08 2025 11:25 AM -
ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
Thu, May 08 2025 11:21 AM -
సత్యవేడు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సత్యవేడు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
Thu, May 08 2025 11:18 AM -
YSRCP పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో YS జగన్ భేటీ
YSRCP పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో YS జగన్ భేటీ
Thu, May 08 2025 11:16 AM -