-
కూలిన భవనం.. తప్పిన ముప్పు
కోలారు: బంగారు పేట పట్ణణంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టణంలోని కేఈబీ రోడ్డులో ఉన్న బూదికోట రాజ్కుమార్కు చెందిన భవనం శుక్రవారం తెల్లవారుజామున పక్కకు వాలిన విషయాన్ని ఇంటిలోని వారు గమనించి బయటకు వచ్చేశారు.
-
ఈడీ అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దు
ప్రచార పర్వంSat, Nov 09 2024 01:01 AM -
యోగా టీచర్ హత్యకు సుపారీ
గౌరిబిదనూరు: యోగా టీచర్ హత్యకు సుపారీ తీసుకున్న నిందితులు ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డారు. స్పృహ కోల్పోయినట్లు బాధితురాలు నటించడంతో చనిపోయిందని భావించి గుంతలో పడేసి వెళ్లారు. బాధితురాలు స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.
Sat, Nov 09 2024 01:01 AM -
పసిపిల్లలను మింగిన నీటి గుంత
తుమకూరు: ఎత్తినహొళె కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా తీసిన గుంత ఇద్దరు చిన్నారులను బలిగొంది. ఈ విషాద ఘటన జిల్లాలోని తిపటూరు తాలూకా హుచ్చనహట్టి వద్ద జరిగింది. మృతులను గ్రామానికి చెందిన యదువీర్(7), మనోహర్(9)గా గుర్తించారు.
Sat, Nov 09 2024 01:01 AM -
బనశంకరీమాతకు ప్రత్యేక అలంకరణ
బనశంకరి: బెంగళూరు నగరవాసుల ఆరాధ్య దేవత బనశంకరీదేవి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. శుక్రవారం వేకువజామున సుప్రభాతసేవ అనంతరం ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ అమ్మవారి మూలవిరాట్కు ప్రత్యేక అర్చనలు, అభిషేకం నిర్వహించి విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.
Sat, Nov 09 2024 01:00 AM -
మారెమ్మకు గాజుల అలంకరణ
బొమ్మనహళ్లి: కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా బొమ్మనహళ్లి పరిధిలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ వార్డు, పరంగిపాళ్య గ్రామంలో మారెమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వినయ్ కుమార్ దీక్షిత్ మారెమ్మ తల్లిని గాజులు, వివిధ పుష్పాలు, తులసిమాలతో అలంకరించారు.
Sat, Nov 09 2024 01:00 AM -
" />
క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం
మండ్య: విద్యార్థులకు మాత్రమే కాదు, అన్ని స్థాయిల్లో పని చేసే ఉద్యోగులకు క్రీడలు అవసరమని, క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని జిల్లా ఇన్చార్జి, వ్యవసాయ శాఖా మంత్రి ఎన్.చెలువరాయస్వామి అభిప్రాయపడ్డారు.
Sat, Nov 09 2024 01:00 AM -
ఎమ్మెల్యే మునిరత్న కేసు దర్యాప్తు ముమ్మరం
శివాజీనగర: మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే మునిరత్నం కేసును దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈకేసులో బాధితురాలిని వికాససౌధకు తీసుకెళ్లి మహాజరు జరిపారు.
Sat, Nov 09 2024 01:00 AM -
భాషా సంస్కృతులను పెంచి పోషించాలి
మైసూరు: భారతదేశం వివిధ భాషలు, సంగీతం, సంస్కృతుల సంగమం, వాటిని పెంచి పోషించాలని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Sat, Nov 09 2024 01:00 AM -
మరమ్మతులు మరింత సులభం!
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ పరిధి బోడగుట్ట సమీపంలో బ్రేక్డౌన్ కార్యాలయం వెనకాల రైల్వే అధికారులు కొత్తగా రైల్వే గూడ్స్ సిక్లైన్ షెడ్డును నిర్మిస్తున్నారు.
Sat, Nov 09 2024 01:00 AM -
48కిలోల గంజాయి స్వాధీనం
కాశిబుగ్గ: వరంగల్ రైల్వే స్టేషన్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకుని వారి నుంచి 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పీ సీఐ సురేందర్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Nov 09 2024 01:00 AM -
మలేషియా గడ్డపై పేరిణి నృత్యప్రదర్శన
జనగామ: తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మలేషియాలో నేడు(శనివారం) జరుగనున్న పేరిణి నృత్య ప్రదర్శనకు జనగామ కళాకారుడికి ఆహ్వానం వచ్చింది.
Sat, Nov 09 2024 12:59 AM -
" />
మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి..
● జన్మదినం ముందురోజే అఘాయిత్యం
Sat, Nov 09 2024 12:59 AM -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
డోర్నకల్: మానుకోట జిల్లా డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం గూడ్స్ రై లు పట్టాలు తప్పింది.
Sat, Nov 09 2024 12:59 AM -
" />
కేయూ ఐక్యూఏసీ డైరెక్టర్గా షమిత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్( ఐక్యూఏసీ) డైరెక్టర్గా జువాలజీ విభాగం ఆచార్యులు షమిత నియమితులయ్యారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
Sat, Nov 09 2024 12:59 AM -
ఇక తెలుగులోనే..
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులు.. ప్రధానంగా రైతులకు విద్యుత్ సంబంధిత సమాచారం సులభంగా అర్థమయ్యేలా చేరవేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్లకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
Sat, Nov 09 2024 12:59 AM -
టెక్నోజియాన్– 24 షురూ..
Sat, Nov 09 2024 12:59 AM -
" />
కేయూకు నేడు వర్కింగ్ డే
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీకి రెండో నేడు(శనివారం)వర్కింగ్ డేగా ప్రకటిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో అక్టోబర్ 10న యూనివర్సిటీకి సెలవు ప్రకటించిన విషయం విధితమే.
Sat, Nov 09 2024 12:59 AM -
రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–13 చెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కన్నా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Sat, Nov 09 2024 12:59 AM -
అవమాన భారంతో వ్యక్తి ఆత్మహత్య
నెల్లికుదురు: అవమాన భారంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మానుకోట జిల్లా నెల్లికుదురు మండలంలోని మునిగలవీడులో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మునిగలవీడుకు చెందిన దేశబోయిన శ్రీశైలం (42)..
Sat, Nov 09 2024 12:59 AM -
బీజేపీని బలోపేతం చేయాలి
మహబూబాబాద్ అర్బన్: మానుకోటలో బీజేపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు.
Sat, Nov 09 2024 12:58 AM -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
గూడూరు: ప్రజల్లో ఫ్రెండ్లీ పోలీసు భావన కలిగిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఎస్పీ తనిఖీ చేశారు. ముందుగా ఎస్పీ పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు.
Sat, Nov 09 2024 12:58 AM -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కేసముద్రం: రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. శుక్రవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Sat, Nov 09 2024 12:58 AM -
జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
దంతాలపల్లి: మండల కేంద్రంలోని ఖమ్మం, వరంగల్ జాతీయ రాహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Sat, Nov 09 2024 12:58 AM -
" />
జాగ్రత్తలతో నేరాల అదుపు
● అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య
Sat, Nov 09 2024 12:58 AM