-
మంత్రదండంలాంటి ఉంగరం..!
ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ రింగులు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో చాలా రకాలు శరీర ఆరోగ్య పరిస్థితిని గుర్తించి యాప్ ద్వారా అప్రమత్తం చేస్తాయి. తాజాగా చైనాకు చెందిన ‘టు ఆల్ టెక్’ తయారు చేసిన ‘ఎల్–రింగ్2’ అనే ఈ ఉంగరం దాదాపు మంత్రదండం మాదిరిగానే పనిచేస్తుంది.
-
ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ప్రతిపాదిత ఓటర్ల జాబితాను శనివారం జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈనెల 6వ తేదీ వరకు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 17,404 మంది దరఖాస్తు చేశారు.
Sun, Nov 24 2024 03:44 PM -
సింహాచలంలో జల ధారలు సంరక్షించాలి
విశాఖ సిటీ: సింహాచలంలో సహజ సిద్ధ జలధారల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ పేర్కొన్నారు. శనివారం వీఎంఆర్డీఏ సమావేశ మందరింలో సింహాచలం కొండ శ్రేణుల్లో జలధారల పరిరక్షణపై వర్క్‌షాప్ నిర్వహించారు.
Sun, Nov 24 2024 03:44 PM -
శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
డాబాగార్డెన్స్: అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 5, 6, 7 రోజుల శబరిమల ప్యాకేజీని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు ప్రకటించారు. అయ్యప్ప మాలధారుల కోసం ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
Sun, Nov 24 2024 03:44 PM -
హోటళ్లు ఫుల్.. అనుమతులు నిల్
● నగరంలో జీఎస్టీ, ట్రేడ్ లైసెన్సులులేకుండా హోటళ్లు, లాడ్జీల నిర్వహణ ● 80 బృందాలతో 81 హోటళ్లు, లాడ్జీలు, 5 హాస్టళ్లలో తనిఖీలు ● 47 హోటళ్లు, లాడ్జీలకు ఫైర్ ఎన్వోసీలు లేనట్లు గుర్తింపు ● 22 హోటళ్లకు జీఎస్టీ, 11 హోటళ్లకు ట్రేడ్ లైసెన్సులు లేనట్లు నిర్ధారణSun, Nov 24 2024 03:44 PM -
చట్టాలు, హక్కులపై అవగాహన అవసరం
● నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ● ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) చట్టంపై అవగాహన సదస్సుSun, Nov 24 2024 03:44 PM -
పెత్తనం!
● స్థానిక నేతలకు సంబంధం లేకుండా అమరావతి నుంచే ఆదేశాలు ● ముఖ్యనేతతో పాటు మైనింగ్ మంత్రి హస్తం ● ప్రభుత్వ ఇసుక డిపోలస్థానంలో ప్రైవేటు డిపోలు ● విశాఖలో 3, అనకాపల్లిలో 6 ప్రాంతాల్లో ఏర్పాటుSun, Nov 24 2024 03:44 PM -
" />
ముసాయిదా జాబితాలో ఓటర్ల వివరాలు
జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
శ్రీకాకుళం 2,725 1,181 00 3,906
విజయనగరం 2,164 1,261 00 3,425
మన్యం పార్వతీపురం 1,267 595 00 1,862
Sun, Nov 24 2024 03:44 PM -
జియో ట్యాగ్ సర్వేకు సహకరించండి
జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్
Sun, Nov 24 2024 03:44 PM -
పలు రైళ్ల రద్దు
తాటిచెట్లపాలెం: విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల నిమిత్తం విశాఖపట్నం నుంచి, విశాఖపట్నం మీదుగా నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు.
Sun, Nov 24 2024 03:44 PM -
క్రీడలతో మానసిక ఉల్లాసం
● జీసీసీ ఎండీ కల్పనా కుమారిSun, Nov 24 2024 03:44 PM -
ఇసుకపై ప్రైవేటు
డిపోలన్నీ టీడీపీ నేతలకే అప్పగింత అయినవారికే ఎన్వోసీలు...!ఆదివారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2024
ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం
సొంత పార్టీ నేతల జేబులు నింపుతోంది.
Sun, Nov 24 2024 03:42 PM -
ఆకట్టుకుంటున్న ‘విశేష’ జ్యూయలరీ ప్రదర్శన
ఏయూక్యాంపస్: మహిళల మనసుకు నచ్చే డిజైనర్ ఆభరణాల ప్రదర్శనను వైభవ్ జ్యూయలర్స్ విశేష కలెక్షన్స్ పేరుతో ప్రారంభించింది.
Sun, Nov 24 2024 03:42 PM -
● కూటమి ప్రభుత్వానికి సత్తా చూపిస్తాం ● టీడీపీ నాయకుడు అల్సా అప్పలనారాయణ
విశాఖ యాదవులకు అన్యాయం
Sun, Nov 24 2024 03:42 PM -
గజ్జె ఘల్లుమంది
ఏయూక్యాంపస్: బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాలు ఎదురుగా శనివారం ఆదివాసీ స్వాభిమాన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ, ఆదివాసీ సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ సంయుక్తంగా మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి.
Sun, Nov 24 2024 03:42 PM -
సెమిస్టెర్ పరీక్షలు వాయిదా
విశాఖ సిటీ: ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఈ నెల 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం నేపథ్యంలో ఏయూలో జరగాల్సిన బీఈ, బీటెక్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి.చిట్టిబాబు తెలిపారు.
Sun, Nov 24 2024 03:42 PM -
అనుమతి లేని గ్రావెల్ తవ్వకాలకు రూ.2.09 కోట్ల జరిమానా
తగరపువలస: ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ సర్వే నంబర్ 123, 347లో అనుమతి లేకుండా తవ్వి, తరలించిన గ్రావెల్‌కు గాను జిల్లా గనులు, భూగర్భశాఖ భారీ జరిమానా విధించింది. ఆ జరిమానా కట్టాలని సంబంధిత వ్యక్తులకు ఈ నెల 13న డిమాండ్ నోటీసు పంపారు.
Sun, Nov 24 2024 03:42 PM -
ఆకట్టుకున్న సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శన
విజయనగరం అర్బన్: స్థానిక మున్సిపల్ కంటోన్మెంట్ ఉన్నత పాఠశాలలో ‘చెత్త నుండి సంపద’ అనే అంశంపై పర్యావరణ సైన్స్ కాంగ్రెస్ జిల్లా కమిటీ శనివారం నిర్వహించిన చిత్రలేఖన ప్రదర్శన ఆకట్టుకుంది.
Sun, Nov 24 2024 03:42 PM -
మూడు రోజుల్లో వినతులు పరిష్కరించాలి
విజయనగరం అర్బన్: జిల్లాలో భూముల రీ సర్వేపై ప్రజల నుంచి గ్రామ సభల ద్వారా వచ్చిన వినతులను మూడు రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్ట్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు.
Sun, Nov 24 2024 03:42 PM -
ధైర్యంగా ముందుకు సాగేవారికి విజయం సొంతం
విజయనగరం అర్బన్:
Sun, Nov 24 2024 03:42 PM -
● అది ప్రభుత్వ హత్యే..
ఎన్నికల సమయంలో వలంటీర్లకు గుర్తింపు, గౌరవం కల్పిస్తామని, నెలకు రూ.10వేలు వేతనం చెల్లిస్తామని చెప్పిన టీడీపీ కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు.. వలంటీర్ వ్యవస్థే లేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు...
Sun, Nov 24 2024 03:42 PM -
యాంటీబయాటిక్స్ ఎలా పడితే అలా వాడొద్దు
హైదరాబాద్: కాస్త దగ్గు వస్తున్నా, గొంతులో ఇబ్బంది అనిపించినా, జ్వరం తగ్గకపోయినా చాలామంది నేరుగా మందుల దుకాణానికి వెళ్లి తమకు తెలిసిన, లేదా షాపు వాళ్లు ఇచ్చిన యాంటీ బయాటిక్స్ కొనుక్కుని వాడేస్తారు.
Sun, Nov 24 2024 03:41 PM -
మూడు కిలోల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైమ్: అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని మూడుకిలోల గంజాయిని వన్‌టౌన్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
Sun, Nov 24 2024 03:40 PM -
రోడ్డున పడేసిన రక్తసంబంధం
చీపురుపల్లి: అండగా నిలవాల్సిన అన్నదమ్ములు శత్రువుల్లా మారారు.. అక్కున చేర్చుకోవాల్సిన కన్నతండ్రి కనికరించలేదు.. ఇద్దరు అన్నదమ్ములు తండ్రితో కలిసి రక్తం పంచుకుపుట్టిన మరో సోదరుడి కుటుంబంపై పగబట్టారు. అర్థరాత్రి సమయంలో ఆ కుటుంబాన్ని ఇంటి నుంచి గెంటేశారు.
Sun, Nov 24 2024 03:40 PM

Sun, Nov 24 2024 03:47 PM -

పార్లమెంట్ లో మా టార్గెట్ ఒక్కటే - ఎంపీ మిథున్ రెడ్డి

Sun, Nov 24 2024 03:45 PM