-
అర్జీలకు త్వరగా పరిష్కారం
కడప సెవెన్రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన, నాణ్యమైన పరిష్కారం అందించాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
-
బ్రౌన్ గ్రంథాలయం.. కడపకు వరం
కడప కల్చరల్ : విజ్ఞానదాయకమైన గొప్ప పుస్తక సంపదను కలిగిన బ్రౌన్ గ్రంథాలయం కడపకు వరమని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత అన్నారు.
Tue, May 20 2025 12:26 AM -
వేసవి వేళ.. చల్లటి జల్లు
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో నెల రోజులుగా ఎండల దెబ్బకు జనం గగ్గోలు పెడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపడంతో.. బయటికి రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది.
Tue, May 20 2025 12:26 AM -
మినీ మహానాడుకు.. పొదుపు సంఘాల మహిళలను తరలించండి
ప్రొద్దుటూరు : తెలుగు దేశం పార్టీకి సంబంధించి ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న మినీ మహానాడును.. ప్రభుత్వ కార్యక్రమంగా అధికారులు భావిస్తున్నారు.
Tue, May 20 2025 12:26 AM -
అధికారులు ఒత్తిడి తీసుకువచ్చి.. నిర్మాణం చేయించి..
రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన గోకులం షెడ్లను ఉపాధి హామీ సిబ్బంది.. లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్మాణాలు పూర్తి చేయించారు. గోకులం షెడ్ల నిర్మాణంలో మూడు దశల్లో బిల్లులు లబ్ధిదారులకు అందాల్సి ఉంది.
Tue, May 20 2025 12:26 AM -
బాధితులకు అండగా ఉందాం
రాయచోటి: ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిష్కరించి వారికి అండగా నిలుద్దామని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tue, May 20 2025 12:24 AM -
" />
వంగసాగుతో నష్టపోయాం
ఈసీజన్లో వంగపంట సాగు చేసి పూర్తిగా నష్టపోయాం. మార్కెట్లో ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. సుమారు రూ.1.50లక్షల మేరకు పెట్టుబడి సాగు ఖర్చు నష్టపోయాం. గత ఏడాది ఇదే సీజన్లో వంగ పంటకు మార్కెట్లో మంచి ధరలు పలికాయి. ఇప్పుడు కిలో రూ.10 వరకు ఉండటంతో గిట్టుబాటు కావడం లేదు.
Tue, May 20 2025 12:24 AM -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యధోరణి తగదని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోసోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని చెప్పారు.
Tue, May 20 2025 12:24 AM -
వంగపంటకు గిట్టుబాటు ధర ఏదీ..
జిల్లాలో వంగపంట సాగు విస్తీర్ణం : 2450 ఎకరాలు
సాగు చేసే రైతులు : 1810
సాగుకు అయిన ఖర్చు : రూ.19.60కోట్లు
ఈ ఏడాది పంట నష్టం : రూ. 16కోట్లు
Tue, May 20 2025 12:24 AM -
పశుగ్రాసంగా టమాటాలు
జిల్లాలో టమాటా సాగు విస్తీర్ణం : 13800 ఎకరాలు
సాగు చేసే రైతులు : 12800
సాగుకు అయిన ఖర్చు : రూ.465కోట్లు
ఈ ఏడాది పంట నష్టం : రూ. 325కోట్లు
Tue, May 20 2025 12:24 AM -
జిల్లా ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది.
Tue, May 20 2025 12:24 AM -
కాళ్లు.. చేతులు కట్టేసి.. గొంతుకు తాడుతో బిగించి చంపేశారు
రాయచోటి టౌన్ : కాళ్లు.. చేతులు కట్టేశారు.. గొంతుకు తాడుతో బిగించారు.. చనిపోయిన తరువాత ఆనవాళ్లు లభించకుండా చేసేందుకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు.
Tue, May 20 2025 12:24 AM -
జల్సాలకు అలవాటుపడి.. దారి దోపిడీలకు పాల్పడి..
కడప అర్బన్ : జల్సాలకు అలవాటు పడి, అక్రమ ధనార్జన కోసం ఒంటరిగా ఉన్న మహిళల మెడలో బంగారు గొలుసులను లాక్కొని పోవడం, రోడ్డుపై వచ్చే వాహనాలను ఆపి వారిని కొట్టి డబ్బు, నగలు దోపిడీ చేయడం వంటి నేరాలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Tue, May 20 2025 12:24 AM -
గోపవరం ఎన్నికలో ప్రజాస్వామ్యం గెలిచింది
ప్రొద్దుటూరు : గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం గెలిచిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు.
Tue, May 20 2025 12:24 AM -
వర్షానికి కూలిన మిద్దె
పెద్దతిప్పసముద్రం : మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ గజ్జెలవారిపల్లికి చెందిన శంకర్రెడ్డి అనే వ్యక్తికి చెందిన మిద్దె వర్షం కారణంగా కూలిపోయింది. ఇంటి పైకప్పునకు వేసిన బలమైన రాతి కప్పులు ఒక్కసారిగా కూలిపోయాయి.
Tue, May 20 2025 12:24 AM -
గోపవరం ఉప సర్పంచ్ పదవి వైఎస్సార్సీపీకే
ప్రొద్దుటూరు రూరల్ : ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో ఆ పదవి వైఎస్సార్సీపీకే దక్కింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించారు.
Tue, May 20 2025 12:24 AM -
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా కూలీ మృతి
మదనపల్లె రూరల్ : ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా కూలీ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. మండలంలోని పోతబోలు పంచాయతీ దళితవాడకు చెందిన వెంకటేష్ భార్య ఆర్.
Tue, May 20 2025 12:24 AM -
అప్పు తీర్చమంటే బెదిరిస్తున్నారు
రాయచోటి టౌన్ : తమ వద్ద అప్పు తీసుకున్నారు.. ఇప్పుడు అడిగితే బెదిరిస్తున్నారంటూ మదనపల్లె పట్టణానికి చెందిన కొందరు మహిళలు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు సోమవారం ఫిర్యాదు చేశారు.
Tue, May 20 2025 12:24 AM -
రామా... వసతి కష్టాలు కనుమా..
భద్రాచలంలో గుట్టపై శిథిలమైన సత్రాలు, కాటేజీలు ● పునఃనిర్మాణం చేస్తేనే కష్టాల నుంచి ఉపశమనం ● వసతి ఇక్కట్లు తీర్చాలని భక్తుల విన్నపాలురంగనాయకుల గుట్టపై శిథిలావస్థలో ఉన్న టీటీడీ సత్రం (ఇన్సెట్) పూర్తిగా శిథిలమైన అన్నవరం సత్రం
Tue, May 20 2025 12:24 AM -
పాత స్టాక్కు కొత్త ధర!
● అమల్లోకి పెరిగిన మద్యం ధరలు ● ఇదే అదునుగా పాత స్టాక్కూ పెంచిన వ్యాపారులుTue, May 20 2025 12:24 AM -
" />
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అర్చకులు గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు.
Tue, May 20 2025 12:24 AM -
వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Tue, May 20 2025 12:24 AM -
పాలకులం కాదు.. మేం సేవకులం
● కాకతీయ వారసుడు కమల్చంద్ బంజ్దేవ్ ● వైభవంగా శ్రీ ఆత్మలింగేశ్వరాలయం పునఃప్రతిష్ఠTue, May 20 2025 12:24 AM -
నమ్మాలి.. ఇది పంట కాలువే..
వానాకాలం పంటల సీజన్ సమీపిస్తోంది. మరో పక్షం దాటితే దుక్కులు దున్నడం, విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. కానీ అధికారులు మాత్రం పంట కాల్వలను బాగు చేయడంపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి ఏడు కి.మీ.
Tue, May 20 2025 12:24 AM -
సమానత్వం కోసం పోరాడేది ఎర్రజెండానే..
సుందరయ్య వర్ధంతి సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీTue, May 20 2025 12:24 AM