-
ఏపీజీబీ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు కలిసి ఒకే గ్రామీణ బ్యాంకుగా ఏర్పడుతున్నందున కడపలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని ఆ బ్యాంకు ఉద్యోగ, అధికార సంఘాల ప్రతినిధులు కోరారు.
-
పిల్లల బాధ్యత తల్లిదండ్రులు, సంరక్షకులదే
కడప అర్బన్ : పిల్లలు ఉదయం పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి.. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత అనవసరంగా బయట తిరగనీయరాదని ఇన్చార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఆయన సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులకు కొన్ని సూచనలు చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Tue, Nov 26 2024 02:08 AM -
" />
అక్రమ మట్టి తవ్వకాలపై కొరడా
– జేసీబీ, 7 ట్రాక్టర్లు సీజ్
Tue, Nov 26 2024 02:08 AM -
డబ్బులు అడిగినందుకు బీరు సీసాతో దాడి
ప్రొద్దుటూరు క్రైం : తాను పని చేసిన డబ్బులు అడిగినందుకు మహ్మద్‌గౌస్ అనే యువకుడిపై ఉపేంద్ర పగిలిన బీరు సీసా ముక్కతో దాడి చేశాడు. ఈ సంఘటనలో మహమ్మద్‌గౌస్ తీవ్రంగా గాయ పడ్డాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Tue, Nov 26 2024 02:08 AM -
ఘనంగా మునయ్యస్వామి తిరునాల
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక రామేశ్వరంలోని అవధూత మునయ్యస్వామి ఆలయంలో సోమవారం తిరునాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏటా కార్తిక మాసం చివరి సోమవారం తిరునాల ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Tue, Nov 26 2024 02:08 AM -
వెళ్తున్న బస్సులో నుంచి దూకిన యువతి
పులివెందుల రూరల్/చక్రాయపేట : పులివెందుల పట్టణంలోని రోటరీపురానికి చెందిన మతిస్థిమితం సరిగా లేని శ్రీలఖ వెళ్తున్న బస్సులో నుంచి కిందికి దూకింది. ఆమెను కాపాడేందుకు తల్లి సులోచన కూడా కిందికి దూకింది. ఈ సంఘటనలో వారిద్దరూ తీవ్ర గాయాల పాలయ్యారు.
Tue, Nov 26 2024 02:08 AM -
సెంచరీలతో చెలరేగిన బ్యాట్స్‌మెన్
కడప స్పోర్ట్స్ : కడప నగరంలో నిర్వహిస్తున్న ఏసీఏ అంతర్ జోనల్ అండర్–23 క్రికెట్ పోటీల్లో బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో మూడు సెంచరీలు నమోదయ్యా యి. కేఓఆర్ఎం మైదానంలో నిర్వహించిన మ్యాచ్‌లో రెస్టాఫ్ సౌత్, రెస్టాఫ్ సెంట్రల్ జట్లు తలపడ్డాయి.
Tue, Nov 26 2024 02:07 AM -
No Headline
మధ్యాహ్నం ఒంటి గంట అయితే చాలు.. ఆ హైస్కూల్లో ఫైనల్ బెల్ కొట్టేస్తారు. వేసవి సహా కాలం ఏదైనా.. సోమ, మంగళ, బుధ.. రోజు ఏదైనా ఆ స్కూల్‌కు రోజూ
ఒంటిపూట బడే. ఒకటి రెండు కాదు.. మూడు
Tue, Nov 26 2024 02:07 AM -
ఫసల్ బీమా సద్వినియోగం చేసుకోవాలి
కడప సెవెన్‌రోడ్స్ : ఈ ఏడాది రబీ పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ కోరారు. సోమవారం కలెక్టరేట్లో పంటల బీమా పథకానికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
Tue, Nov 26 2024 02:07 AM -
" />
జూనియర్ కళాశాలను తొలగించాలి
జూనియర్ కళాశాల సొంత భవనాల కోసం రెండుసార్లు నిధులు మంజూరయ్యాయి. లాభం లేకపోయింది. పీహెచ్‌సీకి సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని జూనియర్ కళాశాల కోసం ఎంపిక చేశాం. దాన్ని అడ్డుకున్నారు. కళాశాలను ఎస్సీ హాస్టల్ భవనాల్లోకి మార్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ..
Tue, Nov 26 2024 02:07 AM -
సకాలంలో వినతుల పరిష్కారం
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజలు సమర్పించే అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Tue, Nov 26 2024 02:07 AM -
" />
ఐఎఎస్‌ల హైస్కూల్‌గా ప్రసిద్ధి
ఐఏఎస్‌లను.. గొప్ప రాజకీయ నాయకులను దేశానికి అందించిన స్కూల్‌గా ఇది ఖ్యాతి గడించింది. జి.జగత్పతి, ఎ.ఉమాకాంతశర్మ, తిరువెంగళాచార్యులు, ఆకేపాటి విజయసాగర్‌రెడ్డి, జి.పెద్దరెడ్డయ్య ఈ హైస్కూల్లోనే చదివి ఐఏఎస్లయ్యారు.
Tue, Nov 26 2024 02:07 AM -
కార్తికం.. కమనీయం
కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా జిల్లావ్యాప్తంగా సందడి నెలకొంది,
ఆలయ ప్రాంగణాలు శివనామస్మరణతో మారుమోగాయి. కార్తిక దీపారాధనతో
Tue, Nov 26 2024 02:07 AM -
No Headline
● రాష్ట్రంలో ఏకై క ఒంటిపూట బడి
● విద్యార్థులకు శాపంగా మారిన ఇంటర్ బోర్డు నిర్వాకం
● 30 ఏళ్లుగా షిఫ్ట్ పద్ధతిలోనే చదువులు
Tue, Nov 26 2024 02:07 AM -
వణికిస్తున్న చలి
కడప అగ్రికల్చర్ : జిల్లాలో చలి తీవ్రత పెరిగింది.రాత్రి ఉష్ణాగ్రతలు తగ్గాయి. మొన్నటి వరకు రాత్రులు 23, 24 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. అలాంటిది గత మూడు రోజుల నుంచి జిల్లాలో 18 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెల్లవారుజాము నుంచే పొగమంచు కురుస్తోంది.
Tue, Nov 26 2024 02:07 AM -
మద్యం అక్రమంగా నిల్వ ఉంచితే చర్యలు
అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు

సమస్యలను సత్వరమే పరిష్కరించండి
సిబ్బందిని ఆదేశించిన ఏఎస్పీ టి.పి.విఠలేశ్వర్Tue, Nov 26 2024 02:06 AM -
అన్నదానం అభినందనీయం
బాపట్ల: సూర్యలంక సముద్రతీరానికి పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులకు అన్నదానం చేయటం అభినందనీయమని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ పి.విఠలేశ్వర్ చెప్పారు.
Tue, Nov 26 2024 02:06 AM -
రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
Tue, Nov 26 2024 02:06 AM -
నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలోకి దూసుకెళ్లిన బైక్
పర్చూరు (చినగంజాం): ద్విచక్రవాహనంపై వెళ్తూ హెచ్చరిక బోర్డులు గుర్తించక నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటన పర్చూరు పీఎస్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..
Tue, Nov 26 2024 02:06 AM -
చర్చి విషయమై వ్యక్తిపై దాడి
ఏకపక్షకంగా వ్యవహరిస్తోన్న సీఐTue, Nov 26 2024 02:06 AM -
ప్లాస్టిక్ వినియోగంతో మానవాళికి పెనుముప్పు
● గుంటూరు డీవైఈఓ పి.వెంకటేశ్వరరావు ● ఆకట్టుకున్న పర్యావరణ సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనTue, Nov 26 2024 02:06 AM -

త్రివర్ణ నక్షత్రం
జాతీయ జెండా రంగుల్లో ఆకర్షణీయంగా క్రిస్మస్ స్టార్Tue, Nov 26 2024 02:06 AM