Aisha Sharma
-
పెళ్లి కూతురిలా 'కేజీఎఫ్' బ్యూటీ.. బాత్ టబ్‌లో హాట్‌బ్యూటీ అలా!
ఓరకంట చూస్తూ క్యూట్ పోజులో రష్మిక వెడ్డింగ్ లుక్‌లో 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి అందాల విందు చేస్తున్న యాంకర్ మంజూష బ్లాక్ శారీలో వావ్ అనిపిస్తున్న ముద్దుగుమ్మ శ్రియ పెళ్లయి రెండేళ్లు.. బీచ్‌లో భార్యతో కార్తికేయ సెలబ్రేషన్స్ వైట్ డ్రస్‌లో క్యూట్‌గా కనిపిస్తున్న యాంకర్ రష్మీ చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ కొడుకు పుట్టినరోజు.. క్యూట్ పిక్ షేర్ చేసిన జెనీలియా చొక్కా విప్పేసి మరీ బాత్ టబ్‌లో ఐషా శర్మ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Lohitha Reddy (@loh_reddy) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
న్యాయం ధ్వనిస్తుంది
‘నేరగాళ్లకు శిక్ష తప్పదు. అవినీతికి అంతం తప్పదు’ అంటున్నారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం. మిలప్ జవేరి దర్శకత్వంలో జాన్ అబ్రహాం కథానాయకుడిగా నటించిన సినిమా ‘సత్యమేవ జయతే’. మనోజ్ బాజ్‌పేయి, అమృత కవిల్వర్, ఐషా శర్మ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున న్యాయం ధ్వనిస్తుంది’’ అని సినిమాను ఉద్దేశించి సోషల్ మీడియాలో పేర్కొన్నారు జాన్. అయితే ఇదే రోజున అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన హాకీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా ‘గోల్డ్’ రిలీజ్ కానుంది. సో.. బాక్సాఫీస్ వద్ద అక్షయ్ వర్సెస్ జాన్ తప్పదన్నమాట. -
రామ్ సరసన నేహాశర్మ సోదరి
‘చిరుత’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ నేహా శర్మ గుర్తుంది కదా? ఇప్పుడామెను ఎందుకు గుర్తు చేసుకోవాలీ అనుకుంటున్నారా? మరేం లేదు... నేహా శర్మ చెల్లెలు ఐషా శర్మ కూడా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఐషాని నాయికగా తీసుకున్నారు. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకోవడం గురించి ఐషా శర్మ చెబుతూ - ‘‘కథానాయిక కావాలన్నది నా కల. అందుకే నటనలో శిక్షణ తీసుకున్నాను. డాన్స్ కూడా నేర్చుకున్నాను. ఈ చిత్రం కోసం ఆడిషన్స్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాను. సెలక్ట్ అవుతానో లేదో అనుకున్నాను. ఫైనల్‌గా ఈ అవకాశం దక్కించుకున్నా. రామ్ మంచి నటుడు. ఈ చిత్రకథ కూడా చాలా బాగుంది. ఈ చిత్రానికి అవకాశానికి రావడం నా అదృష్టం’’ అని తెలిపారు.