All round show
-
హర్మన్‌ప్రీత్ ఆల్‌రౌండ్ షో..
Harmanpreet Kaurs All round Excellence In WBBL: మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో మెల్బోర్న్ రెనెగెడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (2/17; 29 బంతుల్లో 35 నాటౌట్; ఫోర్, 3 సిక్స్‌లు) అదరగొట్టింది. దాంతో సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ జట్టు ఏడు వికెట్ల తో నెగ్గింది. తొలుత సిడ్నీ 4 వికెట్లకు 118 పరుగులు చేసింది. మెల్బోర్న్ 17 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసి గెలిచింది. చదవండి: Ind Vs Pak: టీమిండియా చేసిన పెద్ద తప్పు అదే.. అతడిని ఆడించకపోయి ఉంటే: ఆసీస్ మాజీ క్రికెటర్ -
తొలి టి20లో పాక్ గెలుపు
హరారే: షాహిద్ ఆఫ్రిది ఆల్‌రౌండ్ షో (16 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్; 3/25)తో జింబాబ్వేతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 25 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (50 బంతుల్లో 70; 6 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించగా చివర్లో ఆఫ్రిది వేగంగా ఆడి స్కోరును పెంచాడు. చటారాకు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 136 పరుగులు మాత్రమే చేసి ఓడింది. కెప్టెన్ బ్రెండన్ టేలర్ (30 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు), ఓపెనర్ సిబంద (42 బంతుల్లో 31; 3 ఫోర్లు) మినహా ఎవరూ పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయారు. -
తొలి టి20లో పాక్ గెలుపు
హరారే: షాహిద్ ఆఫ్రిది ఆల్‌రౌండ్ షో (16 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్; 3/25)తో జింబాబ్వేతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 25 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (50 బంతుల్లో 70; 6 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించగా చివర్లో ఆఫ్రిది వేగంగా ఆడి స్కోరును పెంచాడు. చటారాకు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 136 పరుగులు మాత్రమే చేసి ఓడింది. కెప్టెన్ బ్రెండన్ టేలర్ (30 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు), ఓపెనర్ సిబంద (42 బంతుల్లో 31; 3 ఫోర్లు) మినహా ఎవరూ పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయారు.