హర్మన్‌ప్రీత్‌ ఆల్‌రౌండ్‌ షో.. | Harmanpreet Kaurs All round Excellence in player Of The Match Performance in WBBL | Sakshi
Sakshi News home page

Harmanpreet kaur: హర్మన్‌ప్రీత్‌ ఆల్‌రౌండ్‌ షో..

Published Mon, Oct 25 2021 1:36 PM | Last Updated on Mon, Oct 25 2021 1:36 PM

Harmanpreet Kaurs All round Excellence in player Of The Match Performance in WBBL - Sakshi

Harmanpreet Kaurs All round Excellence In WBBL: మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో మెల్‌బోర్న్‌ రెనెగెడ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (2/17; 29 బంతుల్లో 35 నాటౌట్‌; ఫోర్, 3 సిక్స్‌లు) అదరగొట్టింది. దాంతో సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ జట్టు ఏడు వికెట్ల తో నెగ్గింది. తొలుత సిడ్నీ 4 వికెట్లకు 118 పరుగులు చేసింది.  మెల్‌బోర్న్‌ 17 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసి గెలిచింది. 

చదవండి: Ind Vs Pak: టీమిండియా చేసిన పెద్ద తప్పు అదే.. అతడిని ఆడించకపోయి ఉంటే: ఆసీస్‌ మాజీ క్రికెటర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement