bathuku chitram
-
బతుకు చిత్రం @ 20 March 2022
-
అండలేని తాండా - బతుకు చిత్రం
-
సాక్షి బతుకు చిత్రం : ANM ఆరోగ్య కార్యకర్తలపై ప్రత్యేక కథనం
-
బతుకు చిత్రం @ 27 February 2022
-
బతుకు చిత్రం: గృహిణులకు సరికొత్త ఉపాధి మార్గంగా కేక్ తయారీ
-
బతుకు చిత్రం: మట్టే జీవితం
-
బతుకు చిత్రం : మేమూ ఉన్నాం
-
బతుకు చిత్రం :పాదరక్షల తయారీ పరిశ్రమల్లో వేలాదిమందికి ఉపాధి
-
బతుకు చిత్రం:వినాయక విగ్రహాల తయారీ పై కరోనా ప్రభావం
-
రాఖీల తయారీదారుల బతుకు చిత్రం
-
బతుకు చిత్రం : పతకాల సాధనలో కోచుల పాత్ర
-
బతుకుచిత్రం : డప్పు కళాకారులు
-
బతుకుచిత్రం : మహిళా శక్తికి ప్రాధాన్యతనిస్తోన్న రెస్టారెంట్లు
-
సురభి కళాకారుల బతుకు చిత్రం
-
బతుకు చిత్రం 06 june 2021
-
బతుకు చిత్రం 25 april 2021
-
బతుకు చిత్రం 11 April 2021
-
బతుకు చిత్రం 21 march 2021
-
బతుకు చిత్రం 19 July 2020
-
బతుకు చిత్రం 05 July 2020
-
రిక్షావాల జిందాబాద్
-
ముగ్గు కథ
-
బతుకు చిత్రం - బిద్రి
-
బెంగాలీ కళా వైభవం
-
బోండాల గుండే చప్పుడు
-
స్వర్ణకారులు
-
కొబ్బరి కూలీలు
-
అనగనగా ఒక ఊరు..
-
మత్తులో బాల్యం
-
జీవన శిల్పం
-
నీడల వెలుగులు!
సాక్షి ఫోకస్ సాక్షి టీవీలో ప్రతి శనివారం రాత్రి 8.30 గం.కు ప్రసారం అయ్యే ‘బతుకు చిత్రం’ కార్యక్రమం 150 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. సామాన్యుల కష్టాలకు, కన్నీళ్లకు దర్పణంగా నిలుస్తూ, ఏ అండా లేని ప్రజల మనోభావాలకు పట్టం కడుతూ, మనసు లోతుల్లో దాగిన ఆలోచనల్ని ‘బతుకు చిత్రం’ ద్వారా ఆవిష్కరిస్తున్నారు ఆ కార్యక్రమ సమర్పకులు ఎ.సంజీవ్ జోయల్ కుమార్, ఆయన బృందం. దిల్సుఖ్నగర్ పేలుళ్ల అనంతరం వెల్లివిరిసిన మానవత్వం మొదలు ఆదివాసీల అవస్థల వరకు ఈ బృందం ఎన్నో బతుకు చిత్రాలను టీవీ వీక్షకుల మనసుకు హత్తుకునేలా చిత్రీకరించింది. జీవన ప్రతిబింబాలు సంప్రదాయక కులాల సమస్యలు, చేనేతన్నల బతుకులు, మతపర సంప్రదాయాలు, కళలు, కళారంగాల కడగండ్లు; మ్యూజిక్, గ్లామర్ రంగాలు, మీడియా పోకడలు, జీవవైవిధ్య సమస్యలు, వైవిధ్య గ్రామాలు, వ్యవసాయరంగ స్థితిగతులు, హైదరాబాద్ హస్తకళలు, ఇండియాలో ఇమిడిపోయిన విదేశీయులు, వలస జీవితాలు, మానవీయ అనుబంధాలు, మహిళాభ్యుదయం, ఆరోగ్యం–శాంతి భద్రతలు, మైనారిటీల ఆవేదనలు, దివ్యాంగుల మనోగతాలు, నూతన వృత్తుల మంచిచెడ్డలు, క్లిష్టమైన వృత్తుల లోతుపాతులు, పోకడలు, ఇతర సాధారణ అంశాలు, చరిత్రలో నిలిచిపోయే జ్ఞాపకాలు.. ఇలా అనేక జీవన కోణాలను అత్యంత హృద్యంగా జోయల్ టీమ్ చిత్రీకరించింది. ప్రముఖుల ప్రశంసలు ఈ సుదీర్ఘ ప్రయాణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో, మూడు ప్రధాన ప్రాంతాల్లో ఉండే ప్రజల జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేసింది బతుకు చిత్రం టీమ్. సాక్షి టీవీ చేసిన ఈ కృషిని వివిధ రంగాలలోని ప్రముఖులు ప్రశంసించారు. ‘‘చిత్రాలు అందంగా ఉండాలంటే రంగులు ఉండాలి. అన్ని రంగుల్లో అందమైన రంగు మానవత్వం పూసిన రంగు. రెహమాన్ అనుకుంటాను. ఒక బస్ డ్రైవర్. దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ తర్వాత.. అరవై మందిని.. డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా తన బస్‌లో వేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అలాంటి రెహమాన్‌తో కాసేపు కూర్చోకపోతే ఎట్లా? మనం మీడియాలో ఎందుకు ఉన్నట్లు?! అలాంటి రెహమాన్‌తో కూర్చుంటే.. ‘అబ్బ.. ఇవాళ్టికి కూడా దేవుడు ఇక్కడే ఎక్కడో మనతోపాటే ఉన్నాడు’ అన్న భరోసా కలుగుతుంది. ఇలాంటి కథనాలను జోయల్ టీమ్ మరిన్ని అందించాలని సాక్షి ఫీచర్స్ ఎడిటర్ ప్రియదర్శిని రామ్ అభినందించారు. - సాక్షి టీవీ జర్నలిస్ట్, ‘బతుకుచిత్రం’ సమర్పకులు ఎ.సంజీవ్ జోయల్ కుమార్ -
ఊరు ఖాళీ.
-
శివ భక్తుల పాదయాత్ర
-
బతుకు చింత
-
పంట పండేదెప్పుడు?
-
పాటూరు పాట్లు
-
జీవన వీణ
-
పొందూరు బంగారాలు
-
బతుకు పోరాటం
-
ఎగసిపడే కెరటాలు
-
భారీ సంతకం
-
డూడూ బసవన్న
-
జీవితం భద్రమేనా?
-
రైతు బేజార్
-
చేయూత
-
ది డెకరేటర్
-
అందరికి ఆర్ట్
-
జీవితమే సర్కస్
-
ప్రాణ స్నేహితులు
-
ఉపాధి దీపం
-
గేటు వెనుక
-
పోస్ట్ ! పోస్ట్ !
-
చైతన్య దీపాలు
-
స్పీడ్ బాయ్స్
-
బతుకు చిత్రం 24th October 2015
-
బతుకుచిత్రం 26th Sepetember 2015
-
బతుకుచిత్రం 29thAugust 2015
-
బతుకుచిత్రం 22ndAugust 2015
-
బతుకుచిత్రం 15thAugust 2015
-
బతుకుచిత్రం 8thAugust 2015
-
బతుకుచిత్రం 25thJuly 2015
-
బతుకుచిత్రం 18thJuly 2015
-
బతుకుచిత్రం 4thJuly 2015
-
బతుకు చిత్రం 2ndJuly 2015
-
బతుకుచిత్రం 27thJune 2015
-
బతుకుచిత్రం 20thJune 2015
-
సాక్షి బతుకుచిత్రంకు బెస్ట్ ఫీచర్స్ అవార్డ్!
-
బతుకుచిత్రం: 13thJune 2015
-
బతుకుచిత్రం: 6thJune 2015
-
బతుకుచిత్రం 31stMay 2015
-
క్రేన్ ఆపరేటర్లపై ఈవారం బతుకు చిత్రం
-
వినాయక విగ్రహ తయారీదారులపై బతుకుచిత్రం
-
నర్సరీ కార్మికుల జీవితాలపై బతుకుచిత్రం
-
రైతు కూలీలపై బతుకుచిత్రం
-
రక్షాబందన్కు నోచుకోని స్వచ్చంద సేవాసంస్థల్లో చిన్నారులు
-
శకటాల తయారీదారుల జీవితాలపై బతుకుచిత్రం
-
తోట్టల కళాకారుల బతుకు చిత్రం
-
బోనం కళాకారుల బతుకు చిత్రం
-
టెలిగ్రామ్ మెసింజర్ల జీవితాలపై బతుకుచిత్రం
-
ఉత్తరాఖండ్ వరద భాదితులపై బతుకుచిత్రం