నేడు నిజ నిర్ధారణ కమిటీలతో సమీక్ష
జేఎన్టీయూ : ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి నియమించిన నిజనిర్ధారణ కమిటీలతో ఇన్ఛార్జ్ వీసీ ఆచార్య రాజగోపాల్ మంగళవారం సమీక్షించనున్నారు. తనిఖీలో పాటించాలి్సన నియమ నిబంధనలు వివరించనున్నారు. జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని ఈఈఈ విభాగంలో సమావేశం నిర్వహించనున్నారు.