golden mile run
-
నవ్య, రాఘవిలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ‘గోల్డెన్ మైల్ రన్’ ఈవెంట్లో నవ్య, సీహెచ్ రాఘవి స్వర్ణాలను సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే జి. బాల్‌రాజ్ ప్రారంభించారు. మహిళల విభాగంలో నల్లగొండకు చెందిన నవ్య పరుగును 5 నిమిషాల 35.4 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన కీర్తి (5ని.46.2సె.), కె. తిరుపతమ్మ (5ని.46.6సె., రంగారెడ్డి) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. అండర్–16 బాలికల విభాగంలో సీహెచ్ రాఘవి (హైదరాబాద్, 5ని.10.4సె.), మహిత (5ని.32.0సె.), పుష్పలత (5ని. 32.4సె.) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ సి. వీరేందర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు పురుషులు: 1. యోగేందర్ (హైదరాబాద్), 2. వై. రాఘవేంద్ర (‘సాయ్’), 3. ఎన్. శివ (‘సాయ్’). అండర్–16 బాలురు: 1. ప్రియాన్షు (జీఐఓ), 2. కె. సంతోష్ నాయక్ (వికారాబాద్), 3. రంజిత్ (ఉత్తరప్రదేశ్); అండర్–13 బాలురు: 1. బి. మహేశ్ (రంగారెడ్డి), 2. ఎం. సాయి (రంగారెడ్డి), 3. నిషాంత్ కుమార్ (మేడ్చల్); బాలికలు: 1. శరణ్య (హైదరాబాద్), 2. కె. ఇందు ప్రియ (నాగర్‌కర్నూల్), 3. అఖిల (రంగారెడ్డి). అండర్–10 బాలురు: 1. ఆర్. శ్రీకాంత్ (వరంగల్), 2. ఎం.నవదీప్ (వరంగల్), 3. వి. కౌశిక్ (మెదక్); బాలికలు: 1. ఎం. శ్రీవిద్య (గీతాంజలి), 2. ఎం. రేవతి (ప్రగతి), 3. అంబిక (హైదరాబాద్). మాస్టర్ మెన్: 1. విజయ్ రాఘవన్ (హైదరాబాద్), 2. జగన్మోహన్ రెడ్డి (మేడ్చల్), 3. ప్రశాంత్ (మేడ్చల్). మాస్టర్ ఉమెన్: 1. డి. బొల్లారెడ్డి (మేడ్చల్), 2. శిల్పా రాజు (హైదరాబాద్), 3. రాజేశ్వరి (హైదరాబాద్). -
విజేతలు రమేశ్, కలైవాణి
గోల్డెన్ మైల్ రన్ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన ‘గోల్డెన్ మైల్ రన్– 2017’ ఈవెంట్లో బి. రమేశ్, కలైవాణి సత్తా చాటారు. హైదరాబాద్ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరుగు పోటీలో పురుషుల, మహిళల విభాగంలో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో సికింద్రాబాద్ పీజీ కాలేజ్‌కు చెందిన బి. రమేశ్ మైలు దూరాన్ని 5 నిమిషాల 59.9 సెకన్లలో పూర్తిచేసి అగ్రస్థానంలో నిలవగా, ఎస్. మహేశ్ రెడ్డి (గచ్చిబౌలి స్టేడియం, 6ని.01.2సె.), ఎస్. వినోద్ (గచ్చిబౌలి స్టేడియం; 6ని. 10.2సె.) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. మహిళల విభాగంలో ఆర్. కలైవాణి (సెయింట్ ఆన్స్) లక్ష్యదూరాన్ని 7 నిమిషాల 50.5 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. బి. కావ్యశ్రిత (ఓయూ, 8ని.00.1సె.), టి. హిమబిందు (ఆర్బీవీఆర్; 8ని. 25.2సె.) తర్వాతి స్థానాలను సాధించారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ చైర్మన్ ఎన్. గౌతమ్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఇతర వయో విభాగాల విజేతల వివరాలు అండర్–16 బాలురు: 1. అజయ్ కుమార్ (కేవీ, కాంచన్‌బాగ్), 2. బి. భరత్ కుమార్ (నిజామ్ కాలేజ్), 3. డి. సాయినాథ్ (‘శాట్’). బాలికలు: 1. కె. అఖిల (సాయి చైతన్య), 2. సిరి వెన్నెల (సీఎంఆర్ స్కూల్), 3. పూజ పటేల్ (సీఎంఆర్). అండర్–13 బాలురు: 1. కె. జితేందర్ (సాయి చైతన్య), 2. ఎం. అరవింద్ (శాంతినికేతన్), 3. నవీన్ (జడ్పీహెచ్ఎస్, మేకగూడ). బాలికలు: 1. ఎన్. విజయలక్ష్మి (సీఎస్ఎస్), 2. ఎస్కే. తస్లీమా (తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్), 3. పి. యువిక (కెన్నడీ). అండర్–10 బాలురు: 1. సిద్ధార్థ (సీఎంఆర్), 2. టి. మణి శంకర్ (కేవీ, ఉప్పల్), 3. సుమన్ థాపా (సీఎంఆర్). బాలికలు: 1. ఎ. మౌనిక (సీఎస్ఎస్), 2. ఆర్. మేఘన (సీఎంఆర్), 3. కె. మహేశ్వరీ (సీఎస్ఎస్). మాస్టర్ మెన్ (35+): 1. ఎన్. వెంకట్ మల్లు (ఓయూ), 2. కె. తాయప్ప (రంగారెడ్డి), 3. హరీందర్ (ఏఓసీ సెంటర్). మహిళలు: 1. సీహెచ్ కవిత (హైదరాబాద్), 2. శ్రీవాణి (హైదరాబాద్), 3. సి. నాగవల్లి (హైదరాబాద్). -
వన్ మైల్ రన్ విజేత క్రాంతి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ గోల్డన్ మైల్ రన్ (వన్ మైల్) చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో ఎస్. క్రాంతి కిరణ్ (సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజి) విజేతగా నిలిచాడు. పోటీని అతను 4:43.1 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. సయ్యద్ వజీర్ (అవంతి కాలేజి) రజత పతకం గెలుచుకోగా, సయ్యద్ అహ్మదుల్లా (అవంతి కాలేజి) కాంస్యం దక్కించుకున్నాడు. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, కోచింగ్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఓయూ మైదానంలో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. విజేతలకు ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జె.ప్రభాకర్‌రావు పతకాలను అందజేశారు. ఫైనల్ ఫలితాలు: అండర్-16 బాలుర విభాగం: 1.వి. శ్రీనివాస్ (జెడ్పీ హైస్కూల్, మేకగూడ), 2. టి.మితిష్ (హెచ్‌పీఎస్, రామంతాపూర్), 3. ఎం.తవస్య(జెడ్పీ హైస్కూల్, మేకగూడ); అండర్-13 బాలురు: 1.ఎం.గణేష్ (జెడ్పీ హైస్కూల్, మేకగూడ), 2. కె.శ్రీధర్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. రాజురెడ్డి (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్); అండర్-10 బాలురు: 1.చంద్ర నాయక్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 2.సాయి కుమార్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. రామ్ గౌడ్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్); అండర్-16 బాలికలు: 1.పి.కోటేశ్వరి (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్), 2. కలైవాణి (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. సి.లక్ష్మి (జెడ్పీ హైస్కూల్, మేకగూడ); అండర్-13 బాలికలు: 1. అనూష (జెడ్పీ హైస్కూల్, మేకగూడ), 2. పి.మమత. -
వన్ మైల్ రన్ విజేత క్రాంతి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ గోల్డన్ మైల్ రన్ (వన్ మైల్) చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో ఎస్. క్రాంతి కిరణ్ (సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజి) విజేతగా నిలిచాడు. పోటీని అతను 4:43.1 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. సయ్యద్ వజీర్ (అవంతి కాలేజి) రజత పతకం గెలుచుకోగా, సయ్యద్ అహ్మదుల్లా (అవంతి కాలేజి) కాంస్యం దక్కించుకున్నాడు. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్, కోచింగ్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఓయూ మైదానంలో ఆదివారం ఈ పోటీలు జరిగాయి. విజేతలకు ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జె.ప్రభాకర్‌రావు పతకాలను అందజేశారు. ఫైనల్ ఫలితాలు: అండర్-16 బాలుర విభాగం: 1.వి. శ్రీనివాస్ (జెడ్పీ హైస్కూల్, మేకగూడ), 2. టి.మితిష్ (హెచ్‌పీఎస్, రామంతాపూర్), 3. ఎం.తవస్య(జెడ్పీ హైస్కూల్, మేకగూడ); అండర్-13 బాలురు: 1.ఎం.గణేష్ (జెడ్పీ హైస్కూల్, మేకగూడ), 2. కె.శ్రీధర్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. రాజురెడ్డి (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్); అండర్-10 బాలురు: 1.చంద్ర నాయక్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 2.సాయి కుమార్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. రామ్ గౌడ్ (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్); అండర్-16 బాలికలు: 1.పి.కోటేశ్వరి (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్), 2. కలైవాణి (వర్డ్ అండ్ డీడ్ హైస్కూల్), 3. సి.లక్ష్మి (జెడ్పీ హైస్కూల్, మేకగూడ); అండర్-13 బాలికలు: 1. అనూష (జెడ్పీ హైస్కూల్, మేకగూడ), 2. పి.మమత.