హనీమూన్కు విదేశాల కంటే స్వదేశమే బెస్ట్
న్యూఢిల్లీ: భారత్లో 60 శాతం కొత్త జంటలు హనీమూన్కు విదేశాల కంటే స్వదేశంలోని మనసుకు ఉల్లాసం కలిగించే ప్రాంతాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. 40 శాతం జంటలు మాత్రం విదేశాలకు వెళుతున్నాయి. దీనికి ఆర్థికం, సమయం కారణాలుగా సర్వేలో తేల్చారు. ‘హ్యాపీట్రిప్.కామ్’ఇటీవల నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తి కరమైన అంశాలు వెల్లడయ్యాయి.