సల్మాన్ కేసు ఫైళ్లు కాలిపోయాయి
ముంబై: నటుడు సల్మాన్‌ఖాన్‌కు సంబంధించిన 2002 నాటి హిట్అండ్న్ ్రకేసు సమాచార మేదీ మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో లేదట. 2012, జూన్ 21న సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ కేసు పత్రాలు కాలిపోయాయని సమాచార హక్కు చట్టం కిం ద వెల్లడైంది.ఈ కేసులో ప్రభుత్వంనియమించిన న్యాయనిపుణుల సంఖ్యను కోరుతూ ముంబై వాసి మన్సూర్దర్వేష్ ఆర్టీఐ కింద చేసిన దరఖాస్తుకు ప్రభుత్వం పైవిధంగా స్పందించింది.