Joyalukkas Golden Carnival
-
బంగారం గాజుల తయారీ చార్జీలపై 30 శాతం డిస్కౌంట్, ఎక్కడా
ముంబై: బంగారం గాజులకు సంబంధించి అతి పెద్ద విక్రయాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జాయలుక్కాస్ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా విస్తృత శ్రేణిలో ఎన్నో రకాల మోడళ్లను ఆకర్షణీయమైన ఆఫర్లతో అందిస్తున్నట్లు తెలిపింది. గాజుల తయారీ చార్జీలపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వివరించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని షోరూంల్లో ఈ ఆఫర్‌ను ఆగస్ట్ 3వ తేదీ వరకు పొడిగించినట్లు కంపెనీ తెలిపింది. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని ఎండీ జాయ్ అలుక్కాస్ పేర్కొన్నారు. -
జోయాలుక్కాస్ గోల్డెన్ కార్నివాల్ లక్కీడ్రా
జోయాలుక్కాస్ గోల్డెన్ కార్నివాల్ హైదరాబాద్, విజయవాడ జోన్లకు సంబంధించి లక్కీడ్రా హైదరాబాద్‌లోని పంజాగుట్ట షోరూమ్‌లో గురువారం జరిగింది. ఈ లక్కీడ్రా కార్యక్రమ విజేతలను జోయాలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ్ జోన్ రీజనల్ మేనేజర్ షాజు కె.ఆర్. హైదరాబాద్ జోన్ రీజనల్ మేనేజర్ రాజేష్ ఓ.ఎస్. హైదరాబాద్ మేనేజర్ జస్టిస్ జోసెఫ్, రీజనల్ పీఆర్ఓ మురళి. ఎస్‌లు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్, విజయవాడ జోన్ బంపర్ ప్రైజ్ బీఎండబ్ల్యూ విజేతగా షాలి రామ్‌ప్రసాద్(కూపన్ నెం.165079)నిలిచారు. బంగారు నాణెం విజేతల వివరాలను కూడా ప్రకటించారు.