
ముంబై: బంగారం గాజులకు సంబంధించి అతి పెద్ద విక్రయాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జాయలుక్కాస్ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా విస్తృత శ్రేణిలో ఎన్నో రకాల మోడళ్లను ఆకర్షణీయమైన ఆఫర్లతో అందిస్తున్నట్లు తెలిపింది.
గాజుల తయారీ చార్జీలపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వివరించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని షోరూంల్లో ఈ ఆఫర్‌ను ఆగస్ట్ 3వ తేదీ వరకు పొడిగించినట్లు కంపెనీ తెలిపింది. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని ఎండీ జాయ్ అలుక్కాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment