
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ ‘‘ప్రతి మహిళా ఒక వజ్రమే’’ పేరుతో నూతన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా వజ్రాభరణాలపై 20శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని తనిష్క్ షోరూంలలో ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment