meridian school
-
ఉత్సాహంగా ఉత్కర్ష్.. మెరీడియన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
మాదాపూర్ మెరీడియన్ స్కూల్లో స్యాహి ప్రతిబింబ్–2024 వేడుకలు (ఫొటోలు)
-
బంజారాహిల్స్ మెరీడియన్ స్కూల్లో ఘనంగా ఫౌండేషన్ డే వేడుకలు (ఫోటోలు)
-
కూకట్పల్లి మెరిడియన్ స్కూల్లో ఇంఫల్స్ ఫెస్ట్
-
ఘనంగా సాక్షి ఎరీనావన్ స్కూల్ ఫెస్ట్
-
హైదరాబాద్‌లో సాక్షి మీడియా స్పెల్‌బీ ఈవెంట్
-
రమ్య యాక్ట్ తేవాలి:మెరిడియన్ విద్యార్ధులు
-
సాక్షి, కె -సర్కిల్ ‘స్కూల్ క్విజ్’కు అనూహ్య స్పందన
-
సాక్షి, కె -సర్కిల్ ‘స్కూల్ క్విజ్’కు అనూహ్య స్పందన
హైదరాబాద్: మాదాపూర్‌లోని మెరీడియన్ స్కూల్లో శనివారం ‘సాక్షి’, కె-సర్కిల్ సంస్థ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన స్కూల్ క్విజ్-15 ప్రిలిమినరీ పోటీలకు విశేష స్పందన లభించింది. జంట నగరాలలోని 50 పాఠశాలలకు చెందిన 280 మంది 6 - 10వ తరగతుల విద్యార్థులు ఈ క్విజ్‌లో పాల్గొన్నారు. ప్రతి ఏడాది అక్టోబర్‌లో ఈ క్విజ్ ఫెస్ట్ నిర్వహిస్తారు. ఇందులోృ ప్రతి జట్టులో ఇద్దరు విద్యార్థులుంటారు. ప్రతిభ కనబరిచిన 12 జట్లు సెమీఫైనల్, 4 జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. సికింద్రాబాద్ వైఎంసీఏలోని కె-సర్కిల్ సంస్థ 1972 నుంచి క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. ప్రతి శనివారం అన్ని రంగాలకు చెందిన వారికి క్విజ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని నిర్వాకులు తెలిపారు. క్విజర్స్ చెన్నై, బెంగళూరు, పూనే, కేర ళ, ముంబై నుంచి వచ్చారు. ఈ సందర్భంగా కె-సర్కిల్ అధ్యక్షులు ప్రసన్న మాట్లాడుతూ విద్యార్థులను ప్రొత్సహించేందుకే ‘సాక్షి’తో కలసి స్కూల్ క్విజ్‌ను నిర్వహిస్తున్నామని దీని ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయవచ్చన్నారు. -
సయొనరా సందడి
-
ఓక్రిడ్జ్ జట్లకు మిశ్రమ ఫలితాలు
రాయదుర్గం, న్యూస్‌లైన్: అంతర్ పాఠశాలల బాస్కెట్‌బాల్ పోటీల రెండో రోజు ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల తన హవాను చాటుకుంది. ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ స్కూల్లో బుధవారం నిర్వహించిన బాలికల విభాగం పోటీల్లో డీపీఎస్ 27-05 స్కోరుతో హెచ్‌పీఎస్‌ను, ఓక్రిడ్జ్ న్యూట న్ క్యాంపస్... ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను, మెరిడియన్ 14-0తో ఓక్రిడ్జ్‌ను, సీఆర్పీఎఫ్ 25-18తో ఓబుల్‌రెడ్డి స్కూల్‌ను, డీపీస్14-04తో మెరిడియన్ స్కూల్‌ను ఓడించాయి. అదే విధంగా బాలుర విభాగంలో సీఆర్పీఎఫ్ 38-18తో డీఆర్ఎస్ను, ఓక్రిడ్జ్ న్యూటన్ క్యాంపస్ 45-13తో ఐవీవై లీగ్ స్కూల్‌ను, సెయింట్ అండ్రూస్ 36-19తో డీపీఎస్ను, డీఆర్ఎస్ 26-23తో మెరిడియన్ స్కూల్‌ను, చిరెక్ 45-04తో నాసర్ స్కూల్‌ను, ఓబుల్‌రెడ్డి స్కూల్ 20-15తో హెచ్‌పీఎస్ రామాంతపూర్ స్కూల్‌ను ఓడించాయి. సెయింట్ అండ్రూస్ క్రీడాకారుడు డేవిడ్ ఒక్కడే 21 బాస్కెట్లు వేయగా ఓక్రిడ్జ్ న్యూటన్ క్యాంపస్‌కు చెందిన అఖిల్ 12, షరన్ 10, మెరిడియన్ స్కూల్ కృష్ణ 12 బాస్కెట్లు వేసి తమ ప్రతిభను చాటారు. మరోవైపు అండర్-10, అండర్-12, అండర్-14, అండర్-17 విభాగాల్లో స్విమ్మింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు నిర్వహించిన అండర్-10 బాలుర విభాగం 25 మీటర్ల ఫ్రీస్టయిల్ రేసులో శ్రీనిధి పాఠశాలకు చెందిన కృష్ణసాయి మొదటి స్థానం, ఓక్రిడ్జ్‌కు చెందిన ఇమామ్ హుస్సేన్ రెండవ స్థానం పొందారు. బాలికల విభాగంలో డీపీఎస్‌కు చెందిన చంద్రిక, ఓక్రిడ్జ్ స్విమ్మర్ ప్రీతిదేవిరెడ్డి ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. అండర్-12 బాలుర విభాగం 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఓక్రిడ్జ్‌కు చెందిన శౌర్య, ఈషాన్ ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. బాలికల విభాగంలో డీపీఎస్‌కు చెందిన అఖిల ప్రథమ స్థానంలో నిలువగా, ఓక్రిడ్జ్‌కు చెందిన భారతి, ఆరుషి ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. ఈ పోటీలు ఈనెల 23వ తేదీ వరకు కొనసాగుతాయి.