సీజీఎల్ అండ్ సీహెచ్ఎస్ఎల్ ప్రాక్టీస్ టెస్ట్స్
హైదరాబాద్: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ బి, సి, లోయర్ డివిజన్ క్లర్క్, డాటాఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి 2014 అక్టోబర్ 26, నవంబర్ 2, 9 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు సులువుగా ప్రాక్టీస్ చేసుకునేందకు వీలుగా సాక్షి సాధనలు వివరణలతో కూడిన ఆన్లైన్ (ఈ పరీక్షలు ఆన్లైన్లో జరగవు) మోడల్ టెస్ట్‌లను రూపొందించింది.
మోడల్ టెస్ట్స్ ప్రత్యేకతలు:
అన్ని ప్రశ్నలకు సాధనలు, వివరణలతో కూడిన 6 గ్రాండ్ టెస్ట్‌లు
డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ‘కీ’తో కూడిన 10 మోడల్ పేపర్లు
ఎప్పుడైనా, ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం
పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు
అభ్యర్థి ప్రదర్శనను తెలిపే గ్రాఫికల్ ఫర్ఫార్మెన్స్ రిపోర్టుతో పాటు సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా అనాలసిస్
వెబ్సైట్:
http://onlinetests.sakshieducation.com
http://www.sakshieducation.com/
SSC/Index.html