Riruumbarsment fees
-
‘ఫీజు’ పోరు ఉధృతం
ఫీజు కోసం విద్యార్థులు ఫైట్ చేస్తున్నారు..ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు చెల్లించే వరకు ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.. వారం రోజులుగా జిల్లాలో తీరొక్క విధంగా నిరసన తెలుపుతున్నారు.. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు నిర్వహిస్తున్నారు.. అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ బకారుులు చెల్లించాలని వేడుకుంటున్నారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.. కేసీఆర్ సర్కారు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని దుయ్యబడుతున్నా.. మంజూరు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.. పెండింగ్ ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయూలని డివూండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఎగిసిపడ్డారుు. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీలతో తమ పోరును ఉధృతం చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో కేయూ జంక్షన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు రన్‌ఫర్ ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట విద్యార్థులు మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. ఏబీవీపీ నగర అధ్యక్షుడు రావుల కృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల త్యాగలతో సాధించుకున్ను తెలంగాణ నూతన రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీరుుంబర్స్మెంట్స్ చెల్లించకుండా కేసీఆర్ సర్కార్ ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఆందోళన సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. రాకేష్, గూడ వాసు, దినాకర్, కోటి, రాజ్‌కుమార్, సృజన తదితరులు పాల్గొన్నారు. నర్సంపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నర్సంపేటలోని ఆర్డీఓ కార్యాలయుం ఎదుట నిరసన తెలిపి ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు., ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి, వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద వూనవహారంతోపాటు ధర్నా నిర్వహించారు. ఏబీవీపీ బాగ్ కన్వీనర్ బోడ నవీన్నాయుక్ , ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి దిడ్డి పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయుకులు టౌన్ సీఐ జాన్‌దివాకర్ ఆధ్వర్యంలో విరమింపజేశారు. ములుగులో... ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ములుగులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు కుమ్మరి సాగర్, కమిటీ సభ్యులు సందీప్, రియాజ్, రాంబాబు పాల్గొన్నారు. మరిపెడలో... మండల కేంద్రంలో ఆర్జేఆర్ఎం డిగ్రీ కళాశాలతోపాటు శ్రీనివాస, ఠాగూర్, సాయిశివాణి జూనియర్ కళాశాలల విద్యార్థులు బస్టాండ్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. ఏబీవీపీ మండల కన్వీనర్ రావుల సుమంత్ రెడ్డి, మహేష్‌బాబు, నవీన్, గణేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తిలో... ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మండల కేంద్రంలో రన్ ఫర్ రీరుుంబర్స్‌మెంట్ నిర్వహించారు. రాజీవ్ చౌరస్తాలో బీజేపీ నియోజక వర్గ కన్వీనర్ దొంగరి మహేందర్ జెండా ఊపి ప్రారంభించగా... గుడివాడ మీదుగా కార్యక్రమం కొనసాగింది. వాగ్దేవి, ఎస్పీ,ఠాగూర్, ఎస్ఎస్ఎన్ఎల్ జూనియర్ కళాశాలల విద్యార్థులు, ఏబీపీపీ మండల కన్వీనర్ కమ్మగాని శ్రీకాంత్, నరేష్ పాల్గొన్నారు. జనగామలో... ఏబీవీపీ జనగామ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు రన్ ఫర్ ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ చౌరస్తా నుంచి నెహ్రూపార్క్ వరకు పరుగు నిర్వహించారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సాధం సంపత్ తదితరులు పాల్గొన్నారు. నర్మెటలో... మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలోరన్ ఫర్ ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ కళాశాల నుంచి చౌరస్తా వరకు పరుగెత్తి ప్రధాన చౌరస్తాలో ధర్నా ని ర్వహించారు. ఏబీవీపీ మండలకన్వీనర్ ఉదయ్, వి జయ్, సందీప్, చందు, వినోద్, నరేష్ పాల్గొన్నారు. -
పేరుకుపోయిన బకాయిలు
విద్యార్థుల సంఖ్య 1,02,357 పెండింగ్ డబ్బులు రూ.100 కోట్లు నక్కలగుట్ట : ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు పేరుకుపోయూరుు. 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లాకు సంబంధించి సుమారు రూ.100 కోట్లు పెండింగ్‌లో ఉన్నారుు. జిల్లావ్యాప్తంగా 642 కళాశాలలకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద సర్కారు చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజులు, విద్యార్థులకు అందజేయూల్సిన ఉపకార వేతనాలు నిలిచిపోయూరుు. ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం కిరణ్ హయూం నుంచి ఫీజు రీరుుంబర్స్‌మెంట్ చెల్లింపులో జాప్యం జరుగుతూ వస్తోంది. అప్పటి సీఎం పట్టించుకోకపోవడం.. తెలంగాణ ఉద్యమం.. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలతో ఫీజుల చెల్లింపులో ఆలస్యమైంది. 2014 జూన్‌లో నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం.. కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో తెలంగాణ విద్యార్థులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఏడు నెలలు గడిచినా జాప్యం జరుగుతూనే ఉంది. కంటి తుడుపు చర్యగా 25 శాతం ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకాయిలను రెండు నెలల క్రితం చెల్లించి న ప్రస్తుత ప్రభుత్వం.. ఆ తర్వాత ముఖం చాటేసింది. నెలరోజుల్లోనే పూర్తి బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హమీ కాగితాలకే పరిమితం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు కాలేజీ యూజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టగా.. ఫీజు పోరు ఉధృత రూపం దాల్చింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు అన్నీ కలిపి 642 ఉండగా.. 2013-14కు సంబంధించి 1,02, 357 మంది విద్యార్థులు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇం దులో 49,410 మంది ఫ్రెష్ (కొత్త)గా దరఖాస్తు చేసుకోగా, 60,830 మంది రెన్యూవల్ చేసుకున్నా రు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని కళాశాలల్లో ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద ఇప్పటివరకు రూ.72.42 కోట్లు, ఉపకార వేతనాల కింద రూ. 27.95 కోట్లు విడుదలయ్యూరుు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్షిప్ కలిపి ఇంకా మొ త్తం రూ.51.99 కోట్లు విడుదల కావాల్సి ఉంది. స్కాలర్ షిప్‌ల కింద రూ. 11.33 కోట్లు పెండింగ్‌లో ఉండగా.. మిగతావి ఫీజురీరుుంబర్స్‌మెంట్ బకారుులు. జిల్లాలోని 281 కాలేజిల్లో 8,660 మంది ఈబీసీ విద్యార్థులు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు వచ్చారుు. ఇందులో 3,177 మంది విద్యార్థులు ఫ్రెష్‌గా దరఖాస్తు చేసుకోగా, 5,483 మంది రెన్యూవల్ చేసుకున్నారు. ఇప్పటివరకు స్కా లర్ షిప్‌ల కింద రూ.80.80 కోట్లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద రూ.14.30 కోట్లు విడుదలయ్యూరుు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులు ఇంకా రూ.7 కోట్లు పెండింగ్‌లో ఉన్నారుు. బీసీ, ఈబీసీలకు సంబంధించి ఫీజు రీరుుంబర్స్‌మెంట్ రూ.59 కోట్లు పెండింగ్‌లోఉన్నట్లు రికార్డులు చెబుతున్నారుు. ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో.. దళిత సంక్షేమ శాఖ పరిధిలో 2013-14కు సంబంధించి 16,337 మంది విద్యార్థులు ఫ్రెష్‌గా, 35,495 మంది రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇ ప్పటివరకు స్కాలర్‌షిప్‌ల కింద రూ.13.16 కోట్లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద రూ.25,32 కోట్లు చె ల్లించారు. ఇంకా జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు సంబంధించి కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీరుుం బర్స్మెంట్ రూ.14 కోట్లు పెండింగ్‌లో ఉన్నారుు. గిరిజన సంక్షేమ శాఖలో.. 2013-14కు సంబంధించి 10,858 మంది విద్యార్థులు ఫ్రెష్‌గా, 12,144 మంది రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద రూ.10.73 కోట్లు, ఉపకార వేతనా లు రూ.4.76 కోట్లు విడుదలయ్యూరుు. ఇంకా.. రీరుుంబర్స్‌మెంట్ నిధులు రూ.25.51 కోట్లు, స్కాలర్షిప్లు రూ. 12.7 కోట్లు పెండింగ్‌లో ఉన్నారుు. -
కేసీఆర్ ప్రభుత్వంపై ఐక్య ఉద్యమాలు
ధ్వజమెత్తిన వామపక్షాలు సర్కారువన్నీ ఆచరణసాధ్యం కాని ప్రకటనలే సమస్యలపై కానరాని స్పష్టత హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గుప్పిస్తున్న ప్రజారంజక ప్రకటనలు, హామీలు తక్షణమే ఆచరణలో అవులు చేసే విధంగా ఒత్తిడి పెంచేందుకు ఐక్య ఉద్యమాలు చేయాలని వావుపక్ష పార్టీల సంయుుక్త సవూవేశం నిర్ణరుుం చింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొం టున్న సవుస్యలపై ప్రత్యక్ష కార్యాచరణతో రంగంలోకి దిగకుండా.. ఆచరణ సాధ్యం కాని సానుకూల ప్రకటనలతో వుభ్యపెట్టే ప్రయుత్నం చేయుటంపై వావుపక్షాలు తీవ్రంగా ఆక్షేపించా రుు. దళితులకు వుూడెకరాల భూ పంపిణీ, ఫీజు రీరుుంబర్స్‌మెంట్, రైతు రుణవూఫీ, విద్యుత్తు కొరత నివారణ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైరైజేషన్, ఓయుూలో ఆందోళన తదితర అంశాలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి సృష్టత లేద ని, నిర్దిష్టమైన ప్రతిపాదనలు లేకుండా పొంతన లేని ప్రకటనలు చేయుటం దురదృష్టకరవుని సవూవేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయుంలో గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి అధ్యక్షతన పది వావుపక్ష పార్టీల సంయుుక్త సవూవేశం జరిగింది. ఇందులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సారంపల్లి వుల్లారెడ్డి(సీపీఎం), పల్లా వెంకట్‌రెడ్డి, సిద్ధి వెంకటేశ్వర్లు(సీపీఐ), సూర్యం, వెంకట్రావుయ్యు, గోవర్ధన్ (న్యూ డెమోక్రసీ), విజయ్కవూర్, వీరన్న(ఎం.ఎల్.), వుురహరి (ఎస్యుూసీఐ), ఎండీ, గౌస్, ఉపేందర్‌రెడ్డి (ఎంసీపీఐ), జానకిరావుులు (ఆర్ఎస్పీ), బండా సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్)లు పాల్గొన్నారు. సవూవేశం వుుగిసిన తర్వాత వావుపక్ష పార్టీల నేతలు మీడియూతో వూట్లాడారు. విద్యుత్తు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, రైతులు రోడ్డెక్కుతున్నప్పటికీ.. పక్క రాష్ట్రాలు, గ్రిడ్ల నుంచి విద్యుత్తు కొనుగోలుపై దృష్టి పెట్టడం లేదన్నారు.