ప్రత్యేక ఖైదీలుగా ‘డీసీ’ నిందితులు
సాక్షి, హైదరాబాద్: రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినకేసులో అరెస్టయి చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వినాయక్ రవిరెడ్డిలను ప్రత్యేక ఖైదీలుగా గుర్తించి సౌకర్యాలు కల్పించాలని సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.