ఇదీ.. ప్రణాళిక లెక్క
జిల్లా అన్ని రంగాల్లో కునారిల్లుతోంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీల నివేదిక ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. జీవన ప్రమాణాల్లో 6వ స్థానంలో ఉన్న జిల్లా, మానవాభివృద్ధిలో మాత్రం 5వ స్థానం నుంచి 7వ స్థానానికి దిగజారింది. ఆరోగ్యం విషయంలో 6వ, విద్య విషయంలో 7వ స్థానాల్లో ఉంది. కానీ, దీనికి భిన్నంగా రక రకాల నేరాల్లో మాత్రం అగ్రస్థానంలో ఉంది. ఒక శతాబ్దానికి సంబంధించి గణాంకాలను పరిగణనలోకి తీసుకుని చూసినప్పుడు స్త్రీ, పురుష నిష్పత్తి (సెక్స్ రేషియో) పెరిగినా, స్త్రీల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. వేయి మంది పురుషులకు 983మంది స్త్రీలే ఉన్నారు. 1901నాటి జనాభా లెక్కల్లో 892గా ఉన్న సెక్స్ రేషియో 2011 నాటికి 983కు చేరింది. రాష్ట్ర జనాభాలో 9.91శాతంతో ఆరో స్థానంలో ఉంది.
గృహాలు
జిల్లాలో మొత్తం ఇళ్లు
10,30,937
వేకెంట్ 62,765
ఆక్యుఫైడ్ 9,68,172
నివాస గృహాలు 8,49,437
ఇతరాలు 20,619
షాపులు, ఆఫీసులు 24,817
స్కూళ్లు, కాలేజీలు 6,590
హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలు 1,929
ఆసుపత్రులు, డిస్పెన్సరీలు 1,793
ఫ్యాక్టరీలు, వర్క్‌షాపులు 5,493
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు 7,16,294
పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు 1,59,645
దేవాలయాలు, చర్చీలు, మసీదులు 6,976
ఇళ్లులేని జనాభా 5,042
గ్రామీణ ప్రాంతాల్లో 3,834
పట్టణ ప్రాంతాల్లో 1,208
స్త్రీపురుష నిష్పత్తి ఇలా..
(వెయ్యి మంది పురుషులకు)
1901 892
1911 946
1921 955
1931 953
1941 945
1951 946
1961 952
1971 965
1981 969
1991 967
2001 971
2011 983
కార్మికులు/కర్షకులు
మెయిన్ వర్కర్స్ 14,93,419
మార్జినల్ వర్కర్స్ 2,48,274
మొత్తం వర్కర్స్ 17,41,693
మెయిన్ వర్కర్స్
కల్టివేటర్స్ 3,12,130
వ్యవసాయ కూలీలు 6,93,259 కుటీర పరిశ్రమలు 35,330 ఇతరులు 4,52,700 మార్జినల్ వర్కర్స్
కల్టివేటర్స్ 13,094
వ్యవసాయ కూలీలు 1,69,872
కుటీర పరిశ్రమలు 9,794
ఇతరులు 55,514
మతాలు - ప్రజలు
(2001 లెక్కల ప్రకారం)
బుద్దిస్ట్ 66
క్రైస్తవులు 32,452
హిందూవులు 30,40,212
జైనులు 89
ముస్లింలు 1,70,553
సిక్కులు 812
భూ వినియోగం
విస్తీర్ణం 14,24,000 హెక్టార్లు
అడవులు 83,073 హెక్టార్లు
వ్యవసాయ యోగ్యంకానిది 1,21,351 హెక్టార్లు
వ్యవసాయేతర వినియోగం 1,28,360 హెక్టార్లు
వ్యవసాయ యోగ్యం/వృథా 29,146 హెక్టార్లు
ఇతర 65,039 హెక్టార్లు
ట్రీ క్రాప్స్ 7392 హెక్టార్లు
ఫాలో ల్యాండ్స్ 1,60,464 హెక్టార్లు
రాష్ట్రంలో జిల్లా స్థానం
జనాభాలో 6వస్థానం (9.91%)
జనసాంధ్రతలో 7వ స్థానం(245)
స్త్రీపురుష నిష్పత్తిలో 8వ స్థానం(983)
అక్షరాస్యతలో 5వ స్థానం(64.20%)
పురుషుల అక్షరాస్యతలో 4వ స్థానం(4.10%)
స్త్రీ అక్షరాస్యతలో 6వ స్థానం(54.19%)
అక్షరాస్యత
అక్షరాస్యత 64.20%
అక్షరాస్యులు 20,01,019
పురుషులు 11,60,757 (74.10%)
మహిళలు 8,40,262 (54.19%)
గ్రామీణ అక్షరాస్యులు 15,15,547 (60.07%)
పట్టణ అక్షరాస్యులు 4,85,472 (81.69%)
దళితులు
దళిత జనాభా 6,37,385
పురుషులు 3,18,359
స్త్రీలు 3,19,026
గ్రామీణ ప్రాంతాల్లో 5,50,732
అర్బన్ ప్రాంతాల్లో 86,653
అక్షరాస్యత 3,44,974(60.75%)
పురుషులు 2,01,096 (71.10%)
స్త్రీలు 1,43,848 (50.49%)
ఇరిగేషన్
ట్యాంకులు 7,271
కాల్వలు 4,539
బోరుబావులు 1,55,207(రాష్ట్రంలో 3వ స్థానం)
బావులు 30,404
ఇతర నీటి వనరులు 3,095
సాగు విస్తీర్ణం 2,89,618 హెక్టార్లు
జిల్లాలో
ఆస్పత్రులు
జనరల్ 04
అనుబంధ 11
పీహెచ్‌సీలు 72
బెడ్స్ అవైలబుల్ 1450
డిస్పెన్సరీలు 3
రెగ్యులర్ డాక్టర్లు 210
కాంట్రాక్టు డాక్టర్లు 75