ఇదీ.. ప్రణాళిక లెక్క | Released by the state plan | Sakshi
Sakshi News home page

ఇదీ.. ప్రణాళిక లెక్క

Published Fri, Jul 11 2014 12:40 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

ఇదీ.. ప్రణాళిక లెక్క - Sakshi

ఇదీ.. ప్రణాళిక లెక్క

జిల్లా అన్ని రంగాల్లో కునారిల్లుతోంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేసిన మానవాభివృద్ధి సూచీల నివేదిక ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. జీవన ప్రమాణాల్లో 6వ స్థానంలో ఉన్న జిల్లా, మానవాభివృద్ధిలో మాత్రం 5వ స్థానం నుంచి 7వ స్థానానికి దిగజారింది. ఆరోగ్యం విషయంలో 6వ, విద్య విషయంలో 7వ స్థానాల్లో ఉంది. కానీ, దీనికి భిన్నంగా రక రకాల నేరాల్లో మాత్రం అగ్రస్థానంలో ఉంది.  ఒక శతాబ్దానికి సంబంధించి గణాంకాలను పరిగణనలోకి తీసుకుని చూసినప్పుడు స్త్రీ, పురుష నిష్పత్తి (సెక్స్ రేషియో) పెరిగినా, స్త్రీల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. వేయి మంది పురుషులకు 983మంది స్త్రీలే ఉన్నారు. 1901నాటి జనాభా లెక్కల్లో 892గా ఉన్న సెక్స్ రేషియో 2011 నాటికి 983కు చేరింది. రాష్ట్ర జనాభాలో 9.91శాతంతో ఆరో స్థానంలో ఉంది.
 
 గృహాలు
 జిల్లాలో మొత్తం ఇళ్లు    
                  10,30,937
 వేకెంట్             62,765
 ఆక్యుఫైడ్         9,68,172
 నివాస గృహాలు    8,49,437
 ఇతరాలు    20,619
 షాపులు,  ఆఫీసులు    24,817
 స్కూళ్లు, కాలేజీలు    6,590
 హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలు    1,929
 ఆసుపత్రులు, డిస్పెన్సరీలు    1,793
 ఫ్యాక్టరీలు, వర్క్‌షాపులు    5,493
 గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు     7,16,294
 పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు    1,59,645
 దేవాలయాలు, చర్చీలు, మసీదులు    6,976
 ఇళ్లులేని జనాభా    5,042
 గ్రామీణ ప్రాంతాల్లో    3,834
 పట్టణ ప్రాంతాల్లో     1,208
 
 స్త్రీపురుష నిష్పత్తి ఇలా..
 (వెయ్యి మంది పురుషులకు)
 1901    892
 1911    946
 1921    955
 1931    953
 1941    945
 1951    946
 1961    952
 1971    965
 1981    969
 1991    967
 2001    971
 2011    983
 
 కార్మికులు/కర్షకులు
 మెయిన్ వర్కర్స్    14,93,419
 మార్జినల్ వర్కర్స్    2,48,274
 మొత్తం వర్కర్స్    17,41,693
 మెయిన్ వర్కర్స్
 కల్టివేటర్స్    3,12,130
 వ్యవసాయ కూలీలు    6,93,259        కుటీర పరిశ్రమలు    35,330        ఇతరులు    4,52,700        మార్జినల్ వర్కర్స్
 కల్టివేటర్స్     13,094
 వ్యవసాయ కూలీలు     1,69,872    
 కుటీర పరిశ్రమలు    9,794
 ఇతరులు    55,514
 
 మతాలు - ప్రజలు
 (2001 లెక్కల ప్రకారం)
 బుద్దిస్ట్    66
 క్రైస్తవులు    32,452
 హిందూవులు    30,40,212
 జైనులు    89
 ముస్లింలు    1,70,553
 సిక్కులు    812
 
 భూ వినియోగం
 విస్తీర్ణం    14,24,000 హెక్టార్లు
 అడవులు    83,073 హెక్టార్లు
 వ్యవసాయ యోగ్యంకానిది    1,21,351 హెక్టార్లు
 వ్యవసాయేతర వినియోగం    1,28,360 హెక్టార్లు
 వ్యవసాయ యోగ్యం/వృథా    29,146 హెక్టార్లు
 ఇతర    65,039 హెక్టార్లు
 ట్రీ క్రాప్స్    7392 హెక్టార్లు
 ఫాలో ల్యాండ్స్    1,60,464 హెక్టార్లు
 
 రాష్ట్రంలో జిల్లా స్థానం
 జనాభాలో     6వస్థానం (9.91%)
 జనసాంధ్రతలో     7వ స్థానం(245)
 స్త్రీపురుష నిష్పత్తిలో    8వ స్థానం(983)
 అక్షరాస్యతలో    5వ స్థానం(64.20%)
 పురుషుల అక్షరాస్యతలో    4వ స్థానం(4.10%)
 స్త్రీ అక్షరాస్యతలో    6వ స్థానం(54.19%)
 
 అక్షరాస్యత
 అక్షరాస్యత    64.20%    
 అక్షరాస్యులు    20,01,019
 పురుషులు    11,60,757  (74.10%)
 మహిళలు    8,40,262 (54.19%)
 గ్రామీణ అక్షరాస్యులు    15,15,547 (60.07%)
 పట్టణ అక్షరాస్యులు    4,85,472 (81.69%)
 
 దళితులు
 దళిత జనాభా    6,37,385
 పురుషులు    3,18,359
 స్త్రీలు    3,19,026
 గ్రామీణ ప్రాంతాల్లో    5,50,732
 అర్బన్ ప్రాంతాల్లో    86,653
 అక్షరాస్యత    3,44,974(60.75%)
 పురుషులు    2,01,096 (71.10%)
 స్త్రీలు    1,43,848 (50.49%)
 
 ఇరిగేషన్
 ట్యాంకులు    7,271
 కాల్వలు    4,539
 బోరుబావులు    1,55,207(రాష్ట్రంలో 3వ స్థానం)
 బావులు    30,404
 ఇతర నీటి వనరులు    3,095
 సాగు విస్తీర్ణం    2,89,618 హెక్టార్లు
 
 జిల్లాలో
 ఆస్పత్రులు
 జనరల్    04    
 అనుబంధ    11     
 పీహెచ్‌సీలు    72    
 బెడ్స్ అవైలబుల్    1450
 డిస్పెన్సరీలు     3
 రెగ్యులర్ డాక్టర్లు    210
 కాంట్రాక్టు డాక్టర్లు    75
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement