Technical Officers
-
గెజిటెడ్ హోదా కల్పించాలి
ఏలూరు (మెట్రో) : రాష్ట్రంలోని ఆర్ అండ్ బి శాఖలో టెక్నికల్ అధికారులకు గెజిటెడ్ హోదా కల్పించాలని కోరుతూ ఆ శాఖ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక ఇరిగేషన్ అతిథి గహంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని సంఘ అధ్యక్షుడు ఎస్వీ సూర్యనారాయణరాజు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నికల్ అధికారులకు, ప్రత్యేక గ్రేడ్ కలిగిన టెక్నికల్ అధికారులకు గెజిటెడ్ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే ఆర్అండ్బీ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సర్కిల్‌కు ఒక స్పెషల్ గ్రేడ్ టెక్నికల్ అధికారి పోస్టు మంజూరు చేయాలని, డివిజన్ పరిధిలో టెక్నికల్ మంజూరు అధికారాన్ని రూ.50 లక్షలు ఇవ్వాలని కోరారు. ఇతర డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.మురళి, కన్వీనర్ బి.చిరంజీవి, జనరల్ సెక్రటరీ ఎస్ఎల్ సోమయాజులు, ఫైనాన్స్ సెక్రటరీ ఆర్వీ భానుప్రసాద్, జిల్లా అధ్యక్షుడు పి.పూర్ణచంద్రరావు, జిల్లా కార్యదర్శి కె.దొర, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డి.సీతారామరాజు పాల్గొన్నారు -
టెక్నికల్ అధికారులకు గెజిటెడ్ హోదా కల్పించాలి

బార్క్‌లో టెక్నికల్ ఆఫీసర్లు
ప్రవేశాలు లాంగ్వేజ్ పండిట్ సెట్- 2014 లాంగ్వేజ్ పండిట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స టెస్ట్(ఎల్పీ సెట్)- 2014కు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులు: * తెలుగు పండిట్ * హిందీ పండిట్ * ఉర్దూ పండిట్ అర్హత: నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతలు ఉండాలి. దరఖాస్తులు: ఆన్లైన్లో లభిస్తాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మే 9 ప్రవేశ పరీక్ష తేది: జూన్ 22 వెబ్సైట్: http://lpcet.cgg.gov.in/ ఉద్యోగాలు బార్క్‌లో టెక్నికల్ ఆఫీసర్లు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్), ముంబై... కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: * టెక్నికల్ ఆఫీసర్/సి(ఎలక్ట్రికల్): 3 * టెక్నికల్ ఆఫీసర్/సి(ఎలక్ట్రానిక్స్): 3 * టెక్నికల్ ఆఫీసర్/సి(మెకానికల్): 2 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ * టెక్నికల్ ఆఫీసర్/సి(ఫిజిక్స్): 10 * టెక్నికల్ ఆఫీసర్/సి(కెమిస్ట్రీ): 9 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఎంఎస్సీ దరఖాస్తులు: ఆన్లైన్లో లభిస్తాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మే 30 వెబ్సైట్: www.barcrecruit.gov.in