ప్రవేశాలు
లాంగ్వేజ్ పండిట్ సెట్- 2014
లాంగ్వేజ్ పండిట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్‌స టెస్ట్(ఎల్‌పీ సెట్)- 2014కు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోర్సులు:
* తెలుగు పండిట్
* హిందీ పండిట్
* ఉర్దూ పండిట్
అర్హత: నోటిఫికేషన్‌లో నిర్దేశించిన అర్హతలు ఉండాలి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో లభిస్తాయి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మే 9
ప్రవేశ పరీక్ష తేది: జూన్ 22
వెబ్‌సైట్: http://lpcet.cgg.gov.in/
ఉద్యోగాలు
బార్క్‌లో టెక్నికల్ ఆఫీసర్లు
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్), ముంబై... కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు:
* టెక్నికల్ ఆఫీసర్/సి(ఎలక్ట్రికల్): 3
* టెక్నికల్ ఆఫీసర్/సి(ఎలక్ట్రానిక్స్): 3
* టెక్నికల్ ఆఫీసర్/సి(మెకానికల్): 2
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్
* టెక్నికల్ ఆఫీసర్/సి(ఫిజిక్స్): 10
* టెక్నికల్ ఆఫీసర్/సి(కెమిస్ట్రీ): 9
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఎంఎస్సీ
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో లభిస్తాయి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మే 30
వెబ్‌సైట్: www.barcrecruit.gov.in
బార్క్‌లో టెక్నికల్ ఆఫీసర్లు
Published Fri, May 9 2014 10:03 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement