ఉద్యోగాలు | jobs notifications | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Fri, Aug 15 2014 9:53 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

jobs notifications

బాబా అటామిక్ సెంటర్ ఫెసిలిటీస్
 
కల్పక్కంలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఫెసిలిటీస్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.
టెక్నీషియన్
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు బాయిలర్ అటెండెన్స్ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 19
వెబ్‌సైట్: www.barc.gov.in
 
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

 
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎకనామిస్ట్
అర్హతలు: ఎకనామిక్స్‌లో పీజీతో పాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 40 ఏళ్లు దాటకూడదు.
చీఫ్ ఎకనామిస్ట్
అర్హతలు: ఎకనామిక్స్‌లో పీజీ ఉండాలి. మనీ/ బ్యాంకింగ్/ ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 45 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి.
చార్టర్డ్ అకౌంటెంట్
అర్హతలు: సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 62 ఏళ్లు దాటకూడదు.
చీఫ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్
అర్హతలు: ఏదైనా బ్యాంకులో జనరల్ మేనేజర్‌గా రిటైర్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 60 ఏళ్లు దాటకూడదు.
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 30
వెబ్‌సైట్: www.iob.in
 
రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ

 
తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్ రీసెర్చ్ ఫెలో: 8
అర్హతలు:  కెమికల్ సెన్సైస్/ లైఫ్ సెన్సైస్/ బయోటెక్నాలజీ/ అగ్రికల్చరల్ సెన్సైస్/ మెడికల్ సెన్సైస్/ ఫార్మా స్యూటికల్ సెన్సైస్/ వెటర్నరీ సెన్సైస్‌లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28 ఏళ్లు దాటకూడదు.
టెక్నికల్ ఆఫీసర్ (హ్యూమన్ రిసో ర్సెస్): 2
 అర్హతలు: హెచ్‌ఆర్‌ఎం/ పబ్లిక్ రిలేషన్స్/ ఫైనాన్స్/ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35 ఏళ్లు దాటకూడదు.
టెక్నికల్ ఆఫీసర్: 6
అర్హతలు:  కెమికల్ సెన్సైస్/ బయోటెక్నాలజీ/ బయో మెడికల్ సెన్సైస్/ కంప్యూటర్ అప్లికేషన్స్‌ల్లో పీజీ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు దాటకూడదు.
టెక్నికల్  అసిస్టెట్: 8
అర్హతలు: కెమికల్ సెన్సైస్/ లైఫ్ సెన్సైస్‌లో డిగ్రీ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు దాటకూడదు.
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 27
వెబ్‌సైట్: www.rgcb.res.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement