tention situation
-
కౌశిక్ రెడ్డిపై రాళ్లు, కర్రలతో దాడి
-
ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉద్రిక్తత
-
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టెన్షన్
-
ఆదిలాబాద్ జిల్లాలోని రేణుక సిమెంట్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
-
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత
-
జనగామలో భట్టి పాదయాత్రలో ఉద్రిక్తత
-
హైదరాబాద్: లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత
-
టిక్కెట్ల కోసం తొక్కిసలాట
-
పాతబస్తీలో అర్థరాత్రి ఆందోళనలు
-
విశాఖ తీరంలో మరోసారి ఉద్రిక్తత
-
హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో ఉద్రిక్తత
-
కర్ణాటక: కోలార్ జిల్లా నర్సాపురాలో తీవ్ర ఉద్రిక్తత
-
నీటి కోసం రైతుల ఆందోళన
నాయుడుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాగు నీటి కోసం రైతుల మధ్య వాగ్వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇటీవల అధికారులు తెలుగు గంగ కాలువకు 20 టీఎంసీల నీటిని వదిలారు. స్వర్ణముఖి నదికి చేరుకునే ఈ నీరు నదికి రెండు వైపులా ఉన్న కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట మండలాల వారి తాగు, సాగు అవసరాలను తీరుస్తుంది. అయితే, కాస్త ఎగువన ఉన్న నాయుడుపేట రైతుల భూములకు ఈ నీరు అందదు. దీంతో వారు స్వర్ణముఖి నదికి అడ్డుగా కట్ట నిర్మించారు. దీనిని రెండు రోజుల క్రితం దిగువ మండలాల రైతులు వచ్చి తెంపేశారు. నాయుడుపేట మండల రైతులు జేసీబీలను తెచ్చి నిన్న మళ్లీ కట్ట నిర్మించారు. కాగా, ఆదివారం దిగువ మండలాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు అక్కడికి వచ్చి, అడ్డుకట్టను తెంపేందుకు యత్నించగా నాయుడుపేట రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ విషయం తెలిసిన ఇరు వర్గాల రైతులు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకోవటం ప్రారంభించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
చీపురుపల్లిలో ఉద్రిక్తత
చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దుకాణాలను కూల్చి వేసేందుకు యంత్రాంగం యత్నించటమే ఇందుకు కారణం. చీపురుపల్లిలో రెండేళ్ల క్రితం రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని దుకాణాలను కూల్చివేశారు. దీంతో దుకాణదారులు ప్రభుత్వ స్థలంలో సొంత డబ్బుతో మళ్లీ దుకాణాలను నిర్మించుకున్నారు. అది ప్రభుత్వ స్థలం కావటంతో ఐ.రాంబాబు అనే టీడీపీ నేత హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఉదయం దుకాణాలను స్వాధీనం చేసుకోవాలని పోలీసులతో కలసి అధికారులు వెళ్లగా దుకాణాలను మూసివేసుకుని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దుకాణ దారులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు.