ఇద్దరు తహసీల్దార్ల బదిలీ
కాకినాడ సిటీ : జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ అరుణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రౌతులపూడి తహసీల్దార్ రూజ్‌వెల్ట్‌ను కోటనందూరుకు, కలెక్టరేట్ డి–సెక్షన్ సూపరింటెండెంట్ సావిత్రిని రౌతులపూడి తహసీల్దార్‌గా బదిలీ అయ్యారు.