వామ్మో ఎంతపెద్ద కంది చెట్టో!
గండేడ్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన శారద ఇంటిపెరట్లో పెంచుకున్న కంది చెట్టు ఇంటిఎత్తు వరకు ఎదిగింది. కేవలం 5నెలల కాలంలోనే 15అడుగుల ఎత్తుపెరిగి సుమారు 3నుండి 5కిలోల కాయలు ఇస్తుందని శారద చెప్పారు. ఇంటి ఆవరణలో ఇలాంటి కందిచెట్టు పెరగడంతో గ్రామంలో అందరూ వింతగా చూసి వెళ్తున్నారు.
- గండేడ్