TsTet
-
కొమ్మా ఉయ్యాలా.. 'అమ్మ' టెట్ రాయాలా (ఫోటోలు)
-
టెట్ ఫీజు చెల్లింపు గడువు 24 వరకు..
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం ఇచ్చిన దరఖాస్తుల గడువును పొడగించినట్లు గురువారం టెట్ కన్వీనర్ శేషుకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని, 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చని పేర్కొన్నారు.