టెట్‌ ఫీజు చెల్లింపు గడువు 24 వరకు.. | Tate Fee Payment Deadline Up to 24 | Sakshi
Sakshi News home page

టెట్‌ ఫీజు చెల్లింపు గడువు 24 వరకు..

Published Fri, Jun 23 2017 2:52 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

Tate Fee Payment Deadline Up to 24

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కోసం ఇచ్చిన దరఖాస్తుల గడువును పొడగించినట్లు గురువారం టెట్‌ కన్వీనర్‌ శేషుకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని, 28వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సబ్మిట్‌ చేయవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement