అల్లదిగో సంగమేశ్వరాలయం
కొత్తపల్లి: ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలగర్భానికి వెళ్లిపోయింది. మంగళవారం హధ్యాహ్నం 3 గంటల సమయానికి సంగమేశ్వరాలయ శిఖరం మినహా గుడి పూర్తిగా మునిగిపోయింది. దీంతో భక్తులు ఎగువన ఘాట్ వద్ద వెలసిన ఉమామహేశ్వరస్వామిని దర్శించుకుని వెళ్తున్నారు.