అల్లదిగో సంగమేశ్వరాలయం | that is sangameswara temple | Sakshi
Sakshi News home page

అల్లదిగో సంగమేశ్వరాలయం

Published Tue, Sep 19 2017 11:57 PM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM

అల్లదిగో సంగమేశ్వరాలయం

అల్లదిగో సంగమేశ్వరాలయం

 
కొత్తపల్లి: ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలగర్భానికి వెళ్లిపోయింది.  మంగళవారం హధ్యాహ్నం 3 గంటల సమయానికి సంగమేశ్వరాలయ శిఖరం మినహా గుడి పూర్తిగా మునిగిపోయింది. దీంతో భక్తులు ఎగువన ఘాట్‌ వద్ద వెలసిన ఉమామహేశ్వరస్వామిని దర్శించుకుని వెళ్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement