United States Democratic Party
-
USA Presidential Elections 2024: 99 శాతం డెలిగేట్ల మద్దతు కమలకే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేసే దిశగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. కీలక ముందడుగు వేశారు. డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధుల వర్చువల్ రోల్‌కాల్ ఓట్లు కోరే అర్హత సాధించారు. బరిలో ఆమె ఒక్కరే మిగలడంతో.. పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థగా కమలా హారిస్ ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థత్వాన్ని ఖాయం చేసుకునేందుకు కమలా హారిస్ నామినేషన్‌కు 3,923 మంది డెలిగేట్లు (99 శాతం) మద్దతు పలికారు. -
డెమోక్రటిక్ చీఫ్ రాజీనామా
ఈ-మెయిల్ లీకుల ప్రభావం ఫిలడెల్ఫియా : అంతర్గత ఈ-మెయిల్స్ లీకేజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కమిటీ అధ్యక్షురాలు డెబ్బీ వాజర్‌మాన్ షల్జ్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ సమావేశాల ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఈ ప్రకటన చేశారు. తన ముందున్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. దీనికి ముందు ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ఒబామాను, హిల్లరీ క్లింటన్‌ను ఆమె సంప్రదించారు.