white saree
-
తెల్లని రోజా పువ్వులా ఆలియా భట్.. అస్సలు తగ్గేదే లే! (ఫొటోలు)
-
ఛత్రపతి మూవీ హీరోయిన్.. తెలుగులో ఆ ఒక్క సినిమాతోనే!
-
సందెవేళ తెల్ల తెల్లని చీరలో హీరోయిన్ రుహానీ శర్మ! (ఫొటోలు)
-
ఎవరీ రాయంచ... పాలనురుగు అందంతో మెరిసిపోతోంది! (ఫోటోలు)
-
వైట్ శారీలో నటి ప్రియమణి కిల్లింగ్ లుక్స్... (ఫొటోలు)
-
బ్యూటిఫుల్ సారీ, జ్యుయల్లరీ, వాటే కాంబో.. శ్రియా శరణ్ (ఫోటోలు)
-
తెల్లచీరలో రాయంచలా మెరిసిపోతున్న ఈ బ్యూటీ గుర్తుందా!
-
Sonal Chauhan: వైట్ శారీలో బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ హోయలు.. ఫోటోలు
-
Mouni Roy: కిర్రాక్ లుక్లో మౌనీ రాయ్ ఖతర్నాక్ పోజులు (ఫోటోలు)
-
Dia Mirza: చీరలో మహారాణిలా వెలిగిపోతున్న దియా మీర్జా (ఫోటోలు)
-
పండగ వేళ మేలిముసుగులో కవ్విస్తున్న ఈ భామ ఎవరు?
-
తెల్ల చీరలో తడవడమా?
సాధారణంగా వానపాటల్లో నాయికలు తెల్లచీర ధరించి అందాలారబోయడం పరిపాటి. సీనియర్ నటీమణుల నుంచి ఈ తరం నాయికల వరకు చాలామంది అలా తడి తడి అందాలు ఆరబోసినవారే. ఆ మధ్య తమన్న తెలుగు చిత్రం రచ్చలోను, తమిళ చిత్రం పైయ్యాలోను ఈ తరహా అందాలారబోశారు. అలాంటిది పెద్దగా అవకాశాలు లేకపోయినా తాప్సీ బికినీ లాంటివి ధరించేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తుందట. అంతేకాదు తెల్లచీర ధరించి వాన పాటల్లో నటించడానికి ససేమిరా అంటోందట. దీని గురించి ఈ అమ్మడు తెలుపుతూ కొన్ని చిత్రాల్లో తనను ఈత దుస్తుల్లో ధరించి నటించమన్నారని అందుకు సరిపడే శరీరాకారం తనకు లేదని అనుకుంటున్నానన్నారు. ఏదేమైనా తాను నటించే చిత్రాల్లో దుస్తులు విషయంలో చాలా శ్రద్ధ చూపుతానని చెప్పింది. సమీపకాలంలో ఒక హిందీ చిత్రం కోసం తెల్లచీర ధరించి వానపాటలో నటించమని అన్నారని అందుకు తాను అంగీకరించలేదని అన్నారు. చివరికి వేరే కలర్ చీరతో వర్షంలేకుండా ఆ చిత్రంలో నటించానని తాప్సీ తెలిపింది. -
కర్ణాటకను భయపెడుతున్న 'తెల్లచీర'
-
కర్ణాటకను భయపెడుతున్న 'తెల్లచీర'
బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రస్తుతం 'తెల్లచీర' భయపెడుతోంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత జైలు నిబంధనల ప్రకారం తెల్ల దుస్తులు ధరించేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. దాంతో కర్ణాటక సర్కార్తో పాటు జైలు అధికారులు తలపట్టుకు కూర్చున్నారు. తెల్ల చీర ధరించేలా జయలలితపై ఒత్తిడి తెస్తే పరిస్థితులు ఎలా మారుతాయోనని హడలి పోతున్నారు. మరోవైపు జయ ఉన్న జైలు బయట తమిళ తంబీలు, అన్నాడీఎంకే కార్యకర్తలు నిరసనలు,ఆందోళనలకు దిగుతున్న విషయం తెలిసిందే. వారిని బలవంతంగా అక్కడ నుంచి తరలిస్తే ఎక్కడ ఉద్రిక్తతలు నెలకొంటాయోనని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే పలు విషయాల్లో తమిళనాడు- కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో జయలలితను తమిళనాడు జైలుకే పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.