వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విజేత లియాండర్ జోడి
వింబుల్డన్: వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్్ లో లియాండర్ పేస్, హింగీస్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో 6-1, 6-1తేడాతో పేస్-హింగీస్ జోడి ఆస్ట్రేలియన్ హంగారీయన్, అలెగ్జాండర్ పేయా జోడిపై గెలుపొందింది. దాంతో వింబుల్డన్ లియాండర్కు ఇది మూడవ టైటిల్ ను కైవసం చేసుకుంది. లియాండర్ తన కెరియర్లో 16వ గ్రాండ్ స్లామ్ను గెలుచుకుంది.