year-old boy
-
కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు మృతి
-
తల్లిదండ్రులను కాల్చిన మూడేళ్ల బాలుడు
హోస్టన్: తుపాకీతో ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు పొరపాటున దానిని పేల్చడంతో తండ్రితో పాటు గర్భిణి అయిన తల్లికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన న్యూ మెక్సికోలోని అలబుక్విరిక్విలో శనివారం జరిగింది. తన తల్లి పర్సులో నుంచి హ్యాండ్గన్ను తీసుకున్న బాలుడు దాంతో కాల్చగా బుల్లెట్ మొదటగా తండ్రి శరీరం పక్కభాగంలోకి దూసుకెళ్లి బయటకు వచ్చి తల్లిని తాకింది. తండ్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా తల్లి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.