Zara Hatke Zara Bachke Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అయితే ఓటింగ్ ఎఫెక్ట్ వల్లనో ఏమో గానీ గత కొన్ని వారాల నుంచి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజ్ కాలేదు. ఈ వారం కూడా లెక్కప్రకారం విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ కావాలి. కానీ మే 31కి వాయిదా పడింది. దీంతో 'రాజు యాదవ్' అనే చిన్న మూవీ మాత్రమే రిలీజ్ అవుతోంది. 'అపరిచితుడు' సినిమా రీ రిలీజ్ అవుతోంది. ఇవి తప్పితే థియేటర్లు కళకళలాడే మూవీస్ అయితే ఏం లేవు. ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)ఓటీటీల్లోకి వస్తున్న వాటిలో 22కి పైగా సినిమాలు- వెబ్ సిరీసులు ఉన్నాయి. అయితే వీటిలో చోరుడు, గ్లాడ్జిల్లా X కాంగ్ అనే డబ్బింగ్ సినిమాలతో పాటు జర హట్కే జర బచ్కే, బస్తర్ అనే హిందీ సినిమాలు మాత్రమే ఉన్నంతలో కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మిగతా వాటి టాక్ రిలీజైతే గానీ తెలియదు. మరి ఓవరాల్‌గా ఏయే మూవీస్ ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్టు (మే 13 నుంచి 19 వరకు)నెట్ఫ్లిక్స్ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 15బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - మే 16మేడమ్ వెబ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 16పవర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 17ద 8 షో (కొరియన్ సిరీస్) - మే 17థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17 అమెజాన్ ప్రైమ్ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 1699 (ఇంగ్లీష్ సిరీస్) - మే 17హాట్స్టార్క్రాష్ (కొరియన్ సిరీస్) - మే 13చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 14అంకుల్ సంషిక్ (కొరియన్ సిరీస్) - మే 15బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) - మే 17 జీ5బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) - మే 17తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) - మే 17జియో సినిమాడిమోన్ స్లేయర్ (జపనీస్ సిరీస్) - మే 13C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - మే 14జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) - మే 17 బుక్ మై షోగాడ్జిల్లా X కాంగ్: ద న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 13 (ఆల్రెడీ స్ట్రీమింగ్) సోనీ లివ్లంపన్ (మరాఠీ సిరీస్) - మే 16ఆపిల్ ప్లస్ టీవీద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 17ఎమ్ఎక్స్ ప్లేయర్ఎల్లా (హిందీ సినిమా) - మే 17(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా) -
ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా
ఓ సినిమా థియేటర్లలో రిలీజైన రెండు మూడు వారాలకే ఓటీటీలోకి వస్తున్న రోజులివి. అలాంటిది ఈ మూవీ మాత్రం ఏకంగా ఏడాది తర్వాత ఇప్పుడు అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇప్పుడు అని కొన్నాళ్ల ముందు హడావుడి చేశారు. కానీ ఇన్నాళ్లకు స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో రిలీజ్ కానుంది?(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్)విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన సినిమా 'జర హట్కే జర బచ్కే'. రొమాంటిక్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ చిత్రం.. గతేడాది జూన్ లో థియేటర్లలో రిలీజైంది. ఇందులో 'తేరే వాస్తులే' అనే పాట అప్పట్లో తెగ పాపులర్ అయింది. రీల్స్ తెగ చేశారు. ఇక ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని జియో సినిమా దక్కించుకోగా... స్ట్రీమింగ్ మాత్రం ఇప్పుడు ఏడాది తర్వాత చేస్తోంది. మే 17 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. కపిల్ (విక్కీ కౌశల్), సౌమ్య (సారా) పెళ్లయిన కొత్త జంట. మిడిల్ క్లాస్ కుటుంబం కావడంతో వీళ్లకు బెడ్ రూమ్ ఇచ్చి, హాల్లో తల్లిదండ్రులు పడుకుంటూ ఉంటారు. అయితే భర్తతో సరదాగా గడుపుదామంటే అత్తమామ ఇంట్లోనే ఉన్నారని, కొత్తిల్లు తీసుకుందామని సౌమ్య అనుకుంటుంది. ఆవాస్ యోజన పథకం కోసం అప్లికేషన్ పెట్టడానికి వెళ్లి, అక్కడి అధికారితో కపిల్ గొడవపడతాడు. ఈ క్రమంలోనే విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: భయంకరమైన వ్యాధి.. అందరూ నన్ను దూరం పెట్టారు: హీరోయిన్)Sah-parivaar shaadi ki thi, ab sah-parivaar divorce bhi hoga! Toh aap sab #DivorceMeinZaroorAana 💔#ZaraHatkeZaraBachke streaming May 17 onwards, exclusively on JioCinema Premium. #ZHZBOnJioCinema #JioCinemaPremium@vickykaushal09 @SaraAliKhan pic.twitter.com/Vy4K5tLJDy— JioCinema (@JioCinema) May 12, 2024 -
ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'యానిమల్' తప్పితే చెప్పుకోదగ్గ మూవీ ఏం లేదు. దీంతో మూవీ లవర్స్ కన్ను ఓటీటీలపై పడింది. వీళ్లని ఎంటర్టైన్ చేసేందుకు 25 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఉండటం విశేషం. (ఇదీ చదవండి: Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?) ఈ వారం ఓటీటీ రిలీజ్ మూవీస్ విషయానికొస్తే.. నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. దీనితో పాటు 'చిన్నా', 'మార్టిన్ లూథర్ కింగ్', 800, జర హట్కే జర బచ్కే, మిషన్ రాణిగంజ్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ డేట్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 27- డిసెంబరు 3 వరకు) అమెజాన్ ప్రైమ్ షెహర్ లఖోట్ (హిందీ సిరీస్) - నవంబరు 30 క్యాండీ కేన్ లైన్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01 దూత (తెలుగు సిరీస్) - డిసెంబరు 01 నెట్‌ఫ్లిక్స్ లవ్ లైక్ ఏ K-డ్రామా (జపనీస్ సిరీస్) - నవంబరు 28 ఒన్మ్యోజీ (జపనీస్ సిరీస్) - నవంబరు 28 అమెరికన్ సింఫనీ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 29 బ్యాడ్ సర్జన్: లవ్ అండర్ ద నైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 29 ఫ్యామిలీ స్విచ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 30 హార్డ్ డేస్ (జపనీస్ చిత్రం) - నవంబరు 30 ఒబ్లిటెరేటడ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 30 ద బ్యాడ్ గాయ్స్: ఏ వెరీ బ్యాడ్ హాలీడే (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 30 వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 30 మామాసపనో: నౌ ఇట్ కెన్ బీ టోల్డ్ (తగలాగ్ సినిమా) - డిసెంబరు 01 మే డిసెంబరు (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 01 మిషన్ రాణిగంజ్ (హిందీ చిత్రం) - డిసెంబరు 01 స్వీట్ హోమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 01 ద ఈక్వలైజర్ 3 (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 28 ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 01 మాన్స్టర్ ఇన్సైడ్: అమెరికాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ హాంటెడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 01 ద షెపార్డ్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 01 సోనీ లివ్ మార్టిన్ లూథర్ కింగ్ (తెలుగు సినిమా) - నవంబరు 29 జియో సినిమా 800 (తెలుగు డబ్బింగ్ సినిమా) - డిసెంబరు 02 జర హట్కే జర బచ్కే (హిందీ మూవీ) - డిసెంబరు 02 బుక్ మై షో బ్యాక్ ఆన్ ద స్ట్రిప్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 28 (ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 25 సినిమాలు!
బాక్సాఫీస్ దగ్గర హడావుడి మాములుగా లేదు. ఎందుకంటే రజినీకాంత్ 'జైలర్' vs చిరంజీవి 'భోళా శంకర్' అన్నట్లు పరిస్థితి ఉంది. బుకింగ్స్, కలెక్షన్స్ విషయంలో ఈ రెండు పోటీ పడేలా కనిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ లవర్స్ కోసం కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. కొన్ని ఆల్రెడీ గురువారం స్ట్రీమింగ్‌లోకి వచ్చేయగా మరికొన్ని శుక్రవారం రిలీజ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయనేది లిస్ట్ చూసేయండి. (ఇదీ చదవండి: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ) శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ హార్ట్ ఆఫ్ స్టోన్ - తెలుగు డబ్బింగ్ మూవీ పద్మిని - మలయాళ చిత్రం పెండింగ్ ట్రైన్ - జపనీస్ సిరీస్ బిహైండ్ యువర్ టచ్ - కొరియన్ సిరీస్ - ఆగస్టు 12 మెక్ క్యాడెట్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది) పెయిన్ కిల్లర్ - ఇంగ్లీష్ సిరీస్(ఆల్రెడీ స్ట్రీమింగ్) జగున్ జగున్ - ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్) మ్యారీ మై డెడ్ బాడీ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ రెడ్, వైట్ & రాయల్ బ్లూ - ఇంగ్లీష్ సినిమా మహావీరుడు - తెలుగు డబ్బిగ్ మూవీ మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 - తెలుగు సిరీస్( స్ట్రీమింగ్ అవుతోంది) సత్యప్రేమ్ కీ కథ - హిందీ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) హాట్‌స్టార్ కమాండో - హిందీ సిరీస్ జియో సినిమా జరా హట్కే జరా బచ్కే - హిందీ సినిమా ఆహా వాన్ మూండ్రు - తమిళ మూవీ హిడింబ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) వేరే మారి ఆఫీస్ - తమిళ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) జీ5 అభర్ ప్రళయ్ - బెంగాలీ సిరీస్ ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ సోనీ లివ్ పోర్ తొడిల్ - తెలుగు డబ్బింగ్ సినిమా ద ఫేబుల్మన్స్ - ఇంగ్లీష్ మూవీ బ్రోకర్ - కొరియన్ చిత్రం పారాసైట్ - ఇంగ్లీష్ సినిమా లయన్స్ గేట్ ప్లే హై హీట్ - ఇంగ్లీష్ సినిమా బుక్ మై షో రుబీ గిల్మన్, టీనేజ్ క్రాకన్ - ఇంగ్లీష్ మూవీ (ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!
This Week OTT Movies: ఎప్పటిలానే మరో సోమవారం వచ్చేసింది. అయితే ఈ వారం మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్', రజినీకాంత్ 'జైలర్' థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల హడావుడి మొదలైపోయింది. మరోవైపు ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈ వారం ఏకంగా 23 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్‌కు సిద్ధమయైపోయాయి. వాటిలో పలు మూవీస్ ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. (ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) చిరు-రజినీ సినిమాల గురించి పక్కనబెడితే ఈ వారం ఓటీటీల్లోకి మంచి మంచి థ్రిల్లర్స్ రాబోతున్నాయి. వీటిలో తమిళ బ్లాక్‌బస్టర్ 'పోర్ తొడిల్' సినిమా ఒకటి. అలానే ఒక్క పాటతో సెన్సేషన్ అయిన హిందీ చిత్రం 'జరా హట్కే జరా బచ్కే' కూడా ఈ వారమే రానుంది. అలానే హిడింబ మూవీ, మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ కూడా ఈ వారం ఓటీటీ లిస్టులో ఉన్న ఇంట్రెస్టింగ్ సినిమాలు. మరి ఏయే మూవీసే ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయి? ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు నెట్‌ఫ్లిక్స్ లేడీస్ ఫస్ట్: ఏ స్టోరీ ఆఫ్ ఏ ఉమన్ ఇన్ హిప్ హాప్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08 అన్‌టోల్డ్: జానీ ఫుట్ బాల్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 08 జాంబీవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 08 మెక్ క్యాడెట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10 పెయిన్ కిల్లర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10 హార్ట్ ఆఫ్ స్టోన్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 11 పద్మిని (మలయాళ చిత్రం) - ఆగస్టు 11 బిహైండ్ యువర్ టచ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 12 అమెజాన్ ప్రైమ్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 10 రెడ్, వైట్ & రాయల్ బ్లూ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11 హాట్‌స్టార్ నెయ్మర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 08 ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 08 కమాండో (హిందీ సిరీస్) - ఆగస్టు 11 జియో సినిమా జరా హట్కే జరా బచ్కే (హిందీ సినిమా) - ఆగస్టు 11 ఆహా హిడింబ (తెలుగు సినిమా) - ఆగస్టు 10 వేరే మారి ఆఫీస్ (తమిళ సిరీస్) - ఆగస్టు 10 వాన్ మూండ్రు (తమిళ మూవీ) - ఆగస్టు 11 జీ5 అభర్ ప్రళయ్ (బెంగాలీ సిరీస్) - ఆగస్టు 11 ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 11 సోనీ లివ్ ద జెంగబూరు కర్స్ (హిందీ సిరీస్) - ఆగస్టు 09 పోర్ తొడిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 11 ఆపిల్ ప్లస్ టీవీ స్ట్రేంజ్ ప్లానెట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 09 లయన్స్ గేట్ ప్లే హై హీట్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11 (ఇదీ చదవండి: ఈ పాప గుర్తుందా? ఆ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో)